న్యూయార్క్‌లో పట్టాలు తప్పిన రైలు
నలుగురు మృతి న్యూయార్క్, డిసెంబర్ 1 (జనంసాక్షి) : అమెరికాలో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు. న్యూయార్క్‌లోని బ్రాంక్స్ ప్రాంతంలో ఆదివారం ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో…



