Monday, 2 November 2026

December 2013

జాతీయం

రాష్ట్రపతితో ముగిసిన చంద్రబాబు భేటీ

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడి భేటీ ముగిసింది.బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబునల్‌ తీర్పుపై చంద్రబాబు రాష్ట్రపతికి 8 పేజీల నివేదిక సమర్పించారు. ట్రైబునల్‌ తీర్పుతో రాష్ట్రానికి జరిగే అన్యాయంపై తెదేపా బృందం రాష్ట్రపతికి వివరించింది.

హైదరాబాద్

బిగ్‌బాన్‌ పై పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: ఓ హిందీ ఛానల్‌ ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్‌బాన్‌ను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ముస్లింల సెంటిమెంట్లు దెబ్బతినేలా ఈ రియాలిటీ షోను ప్రసారం చేస్తున్నారంటూ పిటిషనర్‌ చేసిన వాదనల్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి…

జాతీయం

విశాలాంధ్ర మహాసభ నేతల తరలింపు

ఢిల్లీ: ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తూ బైఠాయించిన విశాలాంధ్ర మహాసభ నేతలను పోలీనులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.

రంగారెడ్డి

లారీ, ఆటో ఢీ : ముగ్గురి మృతి

దుండిగల్‌: రంగారెడ్డి జిల్లా దుండిగల్‌ మండలం గండిమైసమ్మ చౌరస్తా సమీపంలో ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దుండిగల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి…

జాతీయం

విషతుల్యమైన ఆహారం తిని ముగ్గురి మృతి

బరంపురం: విషతుల్యమైన ఆహారాన్ని తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన ఒడిశాలోని బరంపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దబజారు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పాతబరంపురం పొందరవీధికి చెందిన భుబునిపాడి(65) కుటుంబసభ్యులు నిన్న రాత్రి…

ఎడిట్ పేజీ

యూటీ డిమాండ్‌ ప్రజాస్వామ్య విరుద్ధం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్రకు చెందిన పెటుబడిదారులు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఆ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు వారికి మౌత్‌ పీస్‌లుగా మారి అదే డిమాండ్‌ను కేంద్రం ముందు…

Featured News

ఆరు రోజుల పోలీసు కస్టడీకి తరుణ్‌ తేజ్‌పాల్‌

పణాజి, డిసెంబర్‌ 1 (జనంసాక్షి) : తెహెల్కా వ్యవస్థాపకుడు తరుణ్‌ తేజ్‌పాల్‌కు పనాజీ జిల్లా సెషన్స్‌ కోర్టు ఆరు రోజుల పోలీసుల కస్టడీ విధించింది. కోర్టు తీర్పు అనంతరం పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. మహిళా జర్నలిస్టుపై లైంగిక…

Featured News

రాజస్థాన్‌లో 75 శాతం పోలింగ్‌

జైపూర్‌, డిసెంబర్‌ 1 (జనంసాక్షి) : రాజస్థాన్‌ పోలింగ్‌ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 200 నియోజకవర్గాలున్న రాజస్థాన్‌ విధాన సభకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయగా బీఎస్పీకి చెందిన అభ్యర్థి మృతితో ఒక నియోజకవర్గంలో పోలింగ్‌ను ఈనెల…

Featured News

నేడు మరోమారు ఢిల్లీకి రాజనర్సింహ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 1 (జనంసాక్షి) : ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం మళ్లీ ఢిల్లీకి వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో ఆయన పార్టీ అధిష్టానం పెద్దలు, జీవోఎం సభ్యులతో భేటీ అయి ఆదివారమే నగరానికి తిరిగివచ్చారు. మళ్లీ…

Featured News

వీలైనంత త్వరగా తెలంగాణ

జీవోఎం కసరత్తు పూర్తయింది : షిండే ముంబయి, డిసెంబర్‌ 1 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. తెలంగాణ బిల్లు తొందర్లోనే పార్లమెంట్‌ ముందుకు వస్తుందని…