భాజపాకు భారీ విజయం ఖాయం : వసుంధరరాజె
ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సొంతం చేసుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షురాలు వసుంధర రాజె ధీమా వ్యక్తం చేశారు. తన కుమారుడు దుశ్యంత్ సింగ్‌తో కలిసి ఆమె జలావర్‌లో…





