Tuesday, 3 November 2026

January 2014

హైదరాబాద్

బీఏసీ సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు మినహ మిగిలి సభ్యులంతా హాజరైనట్లు సమాచారం.

జాతీయం

నకిలీ నోట్లను అరికట్టేందుకే

ముంబై: 2005 ముందు నాటి రూ.500 నోట్లు. రూ.1000 నోట్లను ఉపసంహరించాలన్న తమ నిర్ణయానికి కారణం నల్ల ధనాన్ని నియంత్రించడానికి కాదని, నకిలీ నోట్లను అడ్డుకోవడానికి అని రిజర్వే బ్యాంక్‌ గవర్నర్‌ రఘురాం రాజన్‌ మంగళవారం తెలిపారు. కొత్త…

హైదరాబాద్

నామినేషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్‌ అభ్యర్ధులు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా కేవీపీ రాంచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, ఎం.ఎ.ఖాన్‌లు నామినేషన్లు దాఖలు చేశారు.

వార్తలు

రాష్ట్రపతికి సీఎం కిరణ్‌ లేఖ

హైదరాబాద్‌: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి లేక రాశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు మరింత గడువు కావాలని రాష్ట్రపతిని కోరారు. పార్లమెంట్‌లో పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టే బిల్లు శాసనసభకు రాలేదని, ఆబిల్లే కావాలని…

అంతర్జాతీయం

ఇండొనేషియాలో కొండచరిచాలు విరిగిపడి 19మంది మృతి

జకార్తా: భారీ వర్షాలకారణంగా రెండు చోట్ల కొండ చరియలు విరిగిపడి 19మంది మృతి చెందారు. మరో పది మంది గల్లంతయ్యారు. ఇండోనేషియాలోని జావా ద్వీపంలో జరిగింది. దుర్ఘటన. అర్థరాత్రి దాటాక ఒక్కసారిగా కొండ విరిగి పడడంతో ఐదు ఇళ్లురాళ్లు,…

స్పొర్ట్స్

న్యూజిలాండ్‌ పై భారత్‌ ఓటమి

హామిల్టన్‌: హామిల్టన్‌ భారత్‌,న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో 7వికెట్ల తేడాలో భారత్‌పై కివీస్‌ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఐదు వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. 279పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన…

హైదరాబాద్

బొత్స, జేసి మధ్య వాగ్వాదం

నువ్వుపో అంటే నువ్వేపో అని విమర్శ హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి సినియర్‌ కాంగ్రెస్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ధైర్యముంటే పార్టీ విడిచిపోవాలని జేసిని ఉద్దేశించి అనడంతో నేను…

హైదరాబాద్

కాంగ్రెస్‌ తరపున నాలుగో అభ్యర్ధిని రంగంలోకి దింపే యోనలో పీసీసీ

హైదరాబాద్‌: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున నాలుగో అభ్యర్ధిని దింపే యోచనలో పీసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి హైకమండ్‌ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్

శాసన సభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: రెండు సార్లు వాయిదాల అనంతరం ప్రారంభమైన శాసనసభ సమావేశంలో తిరిగి అదే పరిస్థితి నెలకొనడంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

వార్తలు

మరికాసేపట్లో బీఏసీ సమావేశం

హైదరాబాద్‌: శాసన సభ వ్యవహారాల కమిటీ మరికాసేపట్లో సమావేశం కానుంది. సీఎం నోటీసు, సభలో ఇరు ప్రాంతాల సభ్యులు ఆందోళన నేపథ్యంలో రెండు రోజులుగా సమావేశాల్లో చర్య ముందుకు సాగని సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లోనే బీఏసీ సమావేశం…