అళగిరి వ్యాఖ్యలపై కరుణానిధి ఆగ్రహం
చెన్నై: స్టాలిన్‌పై అళగిరి వ్యాఖ్యలపై కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని నెలల్లో స్టాలిన్ చనిపోబోతున్నాడన్న అళగిరి వ్యాఖ్యలను ఢీఎంకే అధినేత కరుణానిధి ఖండించాడు. తండ్రిగా అళగిరి వ్యాఖ్యలు సహించలేనని కరుణా నిధి పేర్కోన్నారు.







