Tuesday, 3 November 2026

January 2014

హైదరాబాద్

కొనసాగు తున్న బీఏసీ సమావేశం

హైదరాబాద్‌:అసెంబ్లీలో బిజినెస్‌ అడ్వంయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం కొనసాగుతోంది. తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతికేకించే తీర్మానం చేయాలని సీమాంధ్ర నేతలు వాదించారు. దీనిపై డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతోపాటు టీఆర్‌ఎస్‌ నేతలు, ఇతర తెలంగాణ నేతలు తీవ్ర అభ్యంతరం…

హైదరాబాద్

సీఎం ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఆగదు : దిలీప్‌ కుమార్‌

హైదరాబాద్‌: తెలంగాణ వనరులను దోచుకోవడానికి వీలు కాదనే సీమాంధ్రనేతలు  తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని తెలంగాణ నేత దిలీప్‌కుమార్‌ ఆరోపించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ ఏర్పాటు ఆగదని పేర్కొన్నారు.

హైదరాబాద్

రాజ్యసభ స్వతంత్ర అభ్యర్థులకు బెదింపులు?

హైదారాబాద్‌: రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారికి, వారిని మద్దతిచ్చిన ఎమ్మెల్యేలకు అధికార పక్షం నుంచి బెదింపులు వస్తున్నయంటు సమాచారం. ఆదాయపన్నుశాఖతో దాడులు చేయిస్తామని హెచ్యరించినట్లు తెలుస్తోంది.

జాతీయం

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఈ రోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 24 పాయింట్లు నష్టపోయి. 20,683 వద్ద ముగియగా, 9పాయింట్ల నష్టపోయిన నిఫ్టీ 6126 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.62.68 ఉంది.

హైదరాబాద్

ఈ నెల 30న మహిళల భద్రతపై చర్చ

హైదరాబాద్‌: ఈ నెల 30న జాతీయ మహిళ కమిషన్‌ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల కమిషన్లతో సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ త్రిపురాన వెంకటరత్నం తెలిపారు. మహిళలపై పెరుగుతున్న దాడులు అరికట్టడం పై సదస్సులో చర్చ జరపనున్నట్లు…

వార్తలు

సహారా అధినేత విదేశి పర్యటనకు అంగీకరించని సుప్రీంకోర్టు

ఢిల్లీ: సహారా అధిపతి సుబ్రతారాయ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సుబ్రతారాయ్‌ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. సెబీ కోరిన సమాచారమంతా ఇచ్చిన తర్వాతే పిటీషన్‌ను సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

జాతీయం

ఖలిస్తాన్‌ తీవ్రవాది పిటీషన్‌ విచారణకు ఓకే

ఢిల్లీ: ఖలిస్తాన్‌ తీవ్రవాది దేవేందర్‌సింగ్‌ పిటీషన్‌ను ఇవాళ సుప్రీంకోర్టు అంగీకరించింది. ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ పిటీషన్‌లో దేవేందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. స్వలింగ సంపర్కం నేరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కం నేరమన్న తీర్పుపై పున:సమీక్షకు సుప్రీంకోర్టు…

హైదరాబాద్

రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు, ఓటములు ఎవరివో

హైదరాబాద్‌: రాష్ట్రం నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్‌ 3, టీడీపీ 2, టీఆర్‌ఎస్‌ నుంచి 1, ఇద్దరు స్వతంత్రులు మొత్తం 8 నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో ఓడిపోయే ఇద్దరు అభ్యర్ధులు ఎవరా.. అని అన్ని పార్టీల్లో…

అంతర్జాతీయం

దుబాయ్‌ జైలులో కరీంనగర్‌ జిల్లా వాసీ ఆత్యహత్య

దుబాయి: దుబాయ్‌ జైలులో కరీంనగర్‌ జిల్లా వాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సిరిసిల్లా మండలంకు చెందిన పాపయ్య గ్రామానికి చెందిన వాడని తెలుస్తోంది.