Monday, 2 November 2026

January 2014

వార్తలు

ఫిబ్రవరి 7న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్‌ : సదారాం

హైదరాబాద్‌: ఫిబ్రవరి 7న రాజ్యభ ఎన్నికలకు పోలింగ్‌ జరుగుతుందని రిట్నింగ్‌ అధికారి సదారాం తెలిపారు. బరిలో ఏడుగురు అభ్యర్థులు ఉన్నట్లు ఆయన ప్రకటించారు.

వార్తలు

‘సీఎం నోటీస్‌ సంప్రదాయాలకు వ్యతిరేకం’

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసు శాసనసభ సంప్రదాయాలకు వ్యతిరేకమని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చిన ముఖ్యమంత్రే తీర్మానం ప్రవేశపెట్టాలని కాని , మంత్రులతో చర్చించకుండా సీఎం ఇచ్చిన నోటీసు చెల్లదన్నవిషయాన్ని స్పీకర్‌ దృష్టికి…

వార్తలు

హైదరాబాద్‌లో ర్యాలీలు, ధర్నాల పై నిషేధం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పరిధిలో ర్యాలీలు, ధర్నాలు సభలు నిషేధిస్తూ పోలీసుమిషనర్‌ అనురాగ్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 7 వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని కమిషన్‌ పేర్కోన్నారు.

స్పొర్ట్స్

భారత్‌ విజయ లక్ష్యం 304

వెల్లింగ్టన్‌ : భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతునన ఐదో వన్డేలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 303పరుగులు చేసింది. నిర్ణీత 50 ఓటర్లలో 5 వికెట్లు కోల్పోయి 303 పరుగులు సాధించింది. టేలర్‌ 102, విల్లియమ్‌సన్‌…

వార్తలు

కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ప్రారంభం

ఢిల్లీ : ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌ సీఎం మార్పు సహా పలు అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

వార్తలు

తెలంగాణ బిల్లు తధ్యం : మధుయాష్కి

హైదరాబాద్‌, తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ ప్రక్రియ పూర్తి అయినందున పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం తధ్యమని కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కి ధీమా వ్యక్తం చేశారు. మద్ధతు విషయంలో ఒక వేళ భాజపా వెనక్కి తగ్గినా యూపీఏ ప్రభుత్వం సాధారణ…

వార్తలు

ఉత్తరాఖండ్‌ సీఎం విజయబహుగుణ రాజీనామా

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పదవికి విజయ్‌ బహుగుణ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను విజయ్‌ బహుగుణ గవర్నర్‌కు సమర్పించారు. ఉత్తరాఖండ్‌ కొత్త ముఖ్యమంత్రిగా హరీశ్‌ రావత్‌ను ఎన్నుకునే అవకాశముంది.

వార్తలు

తీర్మానం, ఓటింగ్‌ జరగకుండా చూడాలని టి.నేతల నిర్ణయం

హైదరాబాద్‌ : శాసనసభ కమిటీ హాలులో తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. తెలంగాణ కాంగ్రెస్‌, తె.దే.పా. భాజపా, తెరాస, సీపీఐ ఎమ్మెల్యేలు భేటీలోపాల్గొని సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. శాసనసభలో ఓటింగ్‌, తీర్మానం జరగకుండా చూడాలని…

వార్తలు

పోలీసుల అదుపులో మావోయిస్టు నేత

హైదరాబాద్‌ : మావోయిస్టు నేత తేళ్ల అనిల్‌ కుమార్‌ను ఏవోబీ సరిహద్దులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనిల్‌ కుమార్‌ను కోర్టులో హాజరు పరచాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. అనిల్‌ కుమార్‌ స్వస్థలం చీరాల మండలం విజయ్‌నగర్‌…

వార్తలు

‘పద్మభూషణ్‌’ను తిరస్కరించిన జస్టిస్‌ వర్మ కుటుంబం

న్యూఢిల్లీ : స్వర్గీయ జెఎన్‌ వర్మ కుటుంబం ఆయనకు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మభూషణ్‌ అవార్డు తిరస్కరించింది. ఈ మేరకు వారు రాష్ట్రపతికి లేఖ రాశారు. జస్టిస్‌ వర్మ తరపునతాము అవార్డు స్వీకరించలేమని లేఖలో పేర్కొన్నారు. గుర్తింపు, అవార్డుల…