మోడీని కలిశానన్న వార్తలు పూర్తి అబద్ధం : శరద్ పవార్
న్యూఢిల్లీ : తాను భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వ్యక్తిగతంగాకలిసిన్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్రమంత్రి, ఎన్సీపీ నేత శరద్‌పవార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిల సదసుసల్లో తప్ప విడిగా తాను మోడీని మారెప్పుడూ కలవలేదని ఆయన…
