January 2014
సంజయ్‌దత్ కు మరో నెల పెరోల్
భార్య ఆనారోగ్యం నేపధ్యంలో మంజూరు పూణే,.జనవరి 20 (జనంసాక్షి):బాలీవుడ్ నటుడు ,1993 ముంబాయి వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన సంజత్‌దత్ పెరోల్ గడువును మరో 30రోజులు పొడగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది డిసెంబర్…
అవీనీతి ఆరోపణలతో సస్పెండైన పెదపాడు ఎస్సై
పెదపాడు(పశ్చిమ గోదవరి జిల్లా),జనవరి 20 (జనంసాక్షి): ట్రైనీ ఎస్సైగా పని చేస్తున్న కాలంలో అవీనీతికి పాల్పడిన ప్రస్తుత పెదపాడు ఎస్సై డి.గంగా భవాని ఏలూరూ రూరల్ ట్రైనీ ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో కోడి పందాలపై దాడి చేశారు. దాడుల్లో…
కమ్మని నిద్రతో ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పునకు దూరం
వాషింగ్టన్,జనవరి20 (జనంసాక్షి): కంటి నిండా నిద్రపోతే పురుషుల్లో క్యాన్సర్ ముప్పు తగ్గుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది.నిద్ర- మెలుకువ చక్రంలో కీలకంగా వ్యవహరించే మెలటోనిస్ అనే హర్మోన్ అత్య ధిక స్ధాయిలో ఉండే పురుషుల్లో … ఈ హార్మోన్…
చౌక ధరల డిపో డీలర్లకు కమిషన్ పెంపు
హైదరాబాద్,జనవరి 20 (జనంసాక్షి): రాష్ట్రంలోని చౌక ధరల డిపో డీలర్లకు ప్రభుత్వం కమిషన్ పెంచింది. దస్త్రంపై ఈరోజు ఆర్దిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సంతకం చేశారు ఈమేరకు త్వరలో ఉత్తర్వలు వెలు బడనున్నాయి.బియ్యంపై కిలోకు10 పైసలు ,పంచదారాపై 42,కందిపప్పు…
న్యూజిలాండ్ లోభూకంపం
వెల్లింగ్‌టన్,జనవరి 20(జనంసాక్షి):రిక్టర్ స్కేలుపై 6.3తీవ్రత గల భూకంపం సోమవారం న్యూజిలాండ్ ను కుదిపేసింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సంభవించిన ఈభూకంపం వల్ల భవనాలు దెబ్బతిన్న ట్లు వార్తలు వచ్చాయి….వెల్లింగ్ టన్ ప్రాంతంలలో రైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.…
హైదారాబాద్‌లో కొన సాగుతున్న ఆటోడ్రైవర్ల సమ్మె
హైదరాబాద్,జనవరి 20(జనంసాక్షి):నగరంలో ఆటో డ్రైవర్ల సమ్మె కొనసాగుతోంది. పెరిగిన డీజీల్,పెట్రోల్, గ్యాస్ ధరలకు అనుగుణంగా మీటర్ చార్జీలను పెంచాలని ఆటో కార్మికసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆందోళనను ఉధృతం చేసే దిశలో భాగంగా మంగళవారం ఖైరాతాబాద్ లోని రవాణా శాఖ…
ఆప్ మంత్రుల రాజీనామా చేయాలని రేపుభాజాపా ధర్నా
ఢీల్లీ, జనవరి 20(జనంసాక్షి):ఢీల్లీ రాష్ట్ర మంత్రులు సౌరభ్ భరద్వాజ్,సోమనాధ్ భారతి రాజీనామా చేయాలని కోరుతూ రేపు ధర్నా చేపట్టిన్నట్లు భాజాపా ప్రకటించింది.మంత్రులు ఆదేశాలు పాటించని పోలిసులపై చర్యలు తీసుకోవాలని ఆప్ ఇవాల ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే.ఆమ్ ఆద్మీ…
మెదక్ ఓయూ పీజీ క్యాంపస్ ప్రారంభం
హైదరాబాద్,జనవరి 20 (జనంసాక్షి) ఉస్మానియా విశ్వవిద్యాలయం మెదక్ జిల్లా జోగిపేటలో కొత్తగా పీజీ కలాశాల క్యాంపస్ ను ప్రారంభించింది. ఈ క్యాంపస్ ద్వారా ఐదు పీజీ కోర్సులను ఈ విద్యాసంవత్సరం నుంచి ఏర్పాటు చేస్తున్నట్లు ఉపకులపతి సత్యనారయణ తెలిపారు.…
ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి షరపోవా ఔట్
మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన విక్టోరియా అజరెంకాకి ఈ సారీ ఫైనల్‌కు చేరే దారి సుగమమైంది. సోమవారం షరపోవా ఇంటిదారి పట్టింది. డొమినికా సిబుల్కోవా చేతిలో ఆమె ఓడిపోయింది.

