Tuesday, 3 November 2026

January 2014

జాతీయం

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల: శ్రీవారిని కంచిమఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఉదయం 11 గంటలకు వీఐపీ ప్రారంభదర్శన సమయంలో జయేంద్ర సరస్వతి శిష్యబృందంలో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఠాధిపతికి ఈవో గోపాల్‌ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.…

హైదరాబాద్

శాసన మండలి గంటపాటు వాయిదా

హైదరాబాద్‌ : శాసనమండలిలో ఇవాళ కూడా వాయిదాల పర్వం కొనసాగుతోంది. వాయిదా తర్వాత శాసనసభ తిరిగి ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంతాల సభ్యులు ఆందోళనకు దిగారు. ఫ్లకార్డులతో నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో డిప్యూటీ ఛైర్మన్‌…

హైదరాబాద్

మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌ : నగరంలోని ఎల్బీనగర్‌లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 120 గ్రాముల కెట్‌మైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

హైదరాబాద్

ఓయూలో మరోసారి ఉద్రిక్తత

హైదరాబాద్‌ : ఓయూలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలంటూ అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన విద్యార్థులను పోలీసులు ఎన్‌సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వగా , పోలీసులపై విద్యార్థుల…

హైదరాబాద్

ఎర్రగడ్డ శ్మశానవాటికకు ఉదయ్‌కిరణ్‌ మృతదేహం తరలింపు

హైదరాబాద్‌ : ఫిలలింఛాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచిన సినీ హీరో ఉదయ్‌ కిరణ్‌ మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించడానికి ఎర్రగడ్డ శ్మశానవాటికకు తరలిస్తున్నారు. ఉదయ్‌కిరణ్‌ ఆదివారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుయకన్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్

నా రాజకీయ జీవితం పై నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది : ధర్మాన

హైదరాబాద్‌ : తన రాజకీయ జీవితంపై పిర్ణయం తీసుకోవాల్సి ఉందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాజకీయాల నుంచి తప్పుకొంగానా, పార్టీ మారతానా అన్నది ప్రజల అభిప్రాయం పై ఆధాకపడి ఉందని ఆయన పేర్కొన్నారు. తనపై పస్తున్న…

హైదరాబాద్

శాసనసభ రెండోసారి వాయిదా

హైదరాబాద్‌ : వాయిదా అనంతరం ప్రారంభమైన శాసనసభ తిరిగి వాయాదా పడింది. సభలో ఇరుప్రాంతాల సభ్యులు ఆందోళన చేపడుతూ నినాదాలు చేయడంతో స్పీకర్‌ సభను అరగంట పాటు వాయిదా వేశారు.

Featured News

ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, జనవరి 6 (జనంసాక్షి) : ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్‌ భూషణ్‌ కాశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. సోమవారం న్యూఢిల్లీలో ఆయన…

Featured News

జస్టిస్‌ గంగూలీ రాజీనామా

న్యూఢిల్లీ, జనవరి 6 (జనంసాక్షి) : విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ గంగూ లీ సోమవారం పశ్చిమబెంగాల్‌ మాన వ హక్కుల కమిషన్‌ (డబ్ల్యూహెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.…

Featured News

విభజన వద్దంటూ దాఖలైన పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం

న్యూఢిల్లీ, జనవరి 6 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనతో కొత్తగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ దాఖలైన ఒక పిటీషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపు చ్చింది. పిటిషన్‌ దాఖలు వేయడాన్ని తొందరపాటుతనంగా పేర్కొంది. అది ఇప్పటికీ…