ప్రభుత్వ నిధుల కోసం నకిలీ వైద్యులతో వైద్యశిబిరం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ప్రభుత్వ నిధుల కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రి చేసిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. భాస్కర్ ఆస్పత్రి యాజమాన్యం ఆస్పత్రిలో నకిలీ వైద్యులు, రోగులతో క్యాంపు ఏర్పాటు చేసింది. నకిలీ క్యాంపు ఘటనపై…

