Monday, 2 November 2026

January 2014

వార్తలు

నర్సింహులగూడెం సర్పంచిపై దాడి

హైదరాబాద్‌ : నల్గొండ జిల్లా కోదాడ బైపాస్‌ వద్ద నర్సింహులగూడెం సర్పంచి జూలకంటి పులిందర్‌రెడ్డిపై దుండగులు దాడిచేశారు. దాడిలో గాయపడిన సర్పంచి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

వార్తలు

తీర్మానం, ఓటింగ్‌ జరగకుండా చూడాలని టి.నేతల నిర్ణయం

హైదరాబాద్‌ : శాసనసభ కమిటీ హాలులో తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. తెలంగాణ కాంగ్రెస్‌, తె.దే.పా., భాజపా, తెరాస, సీపీఐ ఎమ్మెల్యేలు భేటీలో పాల్గొని సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. శాసనసభలో ఓటింగ్‌, తీర్మానం జరగకుండా…

వార్తలు

ఆర్టికల్‌ 3 ప్రకారమే రాష్ట్ర విభజన : రాజనర్సింహ

హైదరాబాద్‌ : ఆర్టికల్‌ 3 ప్రకారమే రాష్ట్ర విభజన జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి రామోదర రాజనర్సింహ అన్నారు. శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి సీఎల్పీ కార్యాలయంలో రాజనర్సింహ మీడియా సమావేశం…

వార్తలు

బిల్లును తిరస్కరిస్తూ చేసిన తీర్మానం వల్ల ఒరిగేదేమీ లేద : కేటీఆర్‌

హైదరాబాద్‌ : శాసనసభలో ఇవాళ ఒక ప్రహసనం ముగిసిందని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ మీడియాపాయింట్‌ వద్ద కేటీఆర్‌ మాట్లాడుతూ… శాసనసభలో జరిగిన ప్రహసనాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బిల్లును తిరస్కరిస్తూ…

వార్తలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల నెరవేరింది

హైదరాబాద్‌ : రాష్ట్ర పునర్విబజన బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లాలన్న మా లక్ష్యం నెరవేరిందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ముఖ్యమంత్రి రూపొందించిన నాటకం ముగిసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల నిజం కాబోతోందన్నారు. తెలంగాణ బిల్లు…

హైదరాబాద్

తెలంగాణ ప్రజల విజయం : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ముగియడం తెలంగాణ ప్రజల విజయంగా భావిస్తున్నట్లు తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ… సీఎం, స్పీకర్‌ చరిత్ర మీనులుగా…

తెలంగాణ

తెలంగాణ ఏర్పాటులో కీలకఘట్టం ముగిసింది : దిగ్విజయ్‌

హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటులో కీలకఘట్టం ముగిసిందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… బిల్లుపై శాసనసభ తన బాద్యత నిర్వహించిందన్నారు. తెలంగాణ బిల్లుపై సభలో ఓటింగ్‌ జరగలేదని దిగ్విజయ్‌ మీడియాకు…

వార్తలు

శాసనసభ ప్రాంగణంలో భారీ భద్రతా ఏర్పాట్లు

భారీఎత్తున మార్షల్స్‌ బయట పోలీసు బలగాలు మీడియాపై ఆంక్షలు గ్యాలరీలోకి అనుమతి నిరాకరణ హైదరాబాద్‌, జనవరి 30(జనంసాక్షి): రాష్ట్ర శాసనసభ ఆవరణలో గురువారం యుద్ధవాతావరణం నెలకొంది. రాష్ట్రపతి నుంచి శాసనసభకు వచ్చిన విభజన ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు గురువారంతో…

వార్తలు

స్పీకర్‌ సీమాంధ్ర పక్షపాతి : ఈటెల

హైదరాబాద్‌ : స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించాడని టీ ఆర్‌ ఎస్‌ ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. బిల్లును వెంటనే రాష్ట్రపతికి పంపాలని డిమాండ్‌ చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఏర్పాటు ఖాయమని…

వార్తలు

‘ఫిబ్రవరి రెండోవారంలో టీ బిల్లు ఆమోదం’

హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటు బిల్లుపై నేటితో రాష్ట్ర ప్రభుత్వ అధిప్రాయం పూర్తైందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. స్పీకర్‌ నాదెండ్ల సహకారంతో ముఖ్యమంత్రి కిరణ్‌ నోటీసును ముజువాణి ఓటుతో గెలుపించుకన్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో హరిష్‌రావు మీడియాతో…