Monday, 2 November 2026

January 2014

వార్తలు

విజయం తెలంగాణదే : గండ్ర

హైదరాబాద్‌ : మందబలంతో సీఎం నోటీసును మూజుబాని ఓటుతో ఆమోదించి సీమాంధ్ర నేతలు పైశాచిక ఆనందం పొందవచ్చు కానీ నైతిక విజయం మాత్రం తెలంగాణదేనని చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో గండ్ర మాట్లాడుతూ… కిరణ్‌…

వార్తలు

తెలంగాణ ప్రజల స్వప్నం నెరవేరనుంది : డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఏరాపటు బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లాలన్న మా లక్ష్యం నెరవేరిందని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణ ప్రజల స్వప్నం త్వరలో నిజం కాబోతుందని ఆయనధీమా వ్యక్తం చేశారు. సీ.ఎం. అసెంబ్లీలో…

వార్తలు

టీ బిల్లు సమైక్య స్ఫూర్తికి విరుద్ధం : జేపీ

హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటు బిల్లు సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని లోక్‌సత్తా అధినేత జయక్రాశ్‌ నారాయణ అన్నారు. రాష్ట్రాన్ని ఇష్టమొచ్చినట్లు విబజిస్తామంటే 5 కోట్ల మంది ఎలా ఒప్పుకుంటారని ప్రశ్నించారు.

ముఖ్యాంశాలు

సిక్కుల ఊచకోతపై ‘సిట్‌’ వేయాలి

కేజ్రీవాల్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ, జనవరి 29 (జనంసాక్షి) : ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన సిక్కుల ఊచకోత వ్యతిరేక ఆందోళనలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో…

ముఖ్యాంశాలు

రాజ్యసభ బరిలో 8 మంది

రెబల్స్‌ నామినేషన్లు సరైనవే : రిటర్నింగ్‌ అధికారి హైదరాబాద్‌, జనవరి 29 (జనంసాక్షి) : రాష్ట్రం నుంచి ఖాళీ అవుతోన్న ఆరు రాజ్యసభ స్థానాల బరిలో ఎనిమిది మంది అభ్యర్థులు నిలిచారు. రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగిన…

Featured News

మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

సచార్‌ కమిటీ రిపోర్టు చాలావరకు అమలు చేశాం ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ, జనవరి 29 (జనంసాక్షి) : మైనార్టీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన జాతీయ…

Featured News

ఇదే బిల్లును ఆమోదిస్తే రాజకీయ సన్యాసం

అసెంబ్లీ అభిప్రాయం ప్రాధాన్యం కాకపోతే బిల్లెందుకు పంపారు : సీఎం కిరణ్‌ హైదరాబాద్‌, జనవరి 29 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై రాష్ట్రానికి పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో యథాతథంగా ఆమోదిస్తే రాజకీయ సన్యాసం…

Featured News

నేటితో ముగియనున్న గడువు

మరోసారి పొడిగించే అవకాశం లేనట్టే బిల్లు ఢిల్లీకి పంపే ఏర్పాట్లలో స్పీకర్‌ హైదరాబాద్‌, జనవరి 29 (జనంసాక్షి) : తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు గురువారం ముగుస్తోంది. చర్చకు మరో మూడు వారాల గడువు…

Featured News

ఓటింగ్‌ జరిగితే 50 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేలు

తెలంగాణకు అనుకూలం సమైక్యవాదులకు నార్కో టెస్ట్‌లు జరపాలి రెబల్‌ అభ్యర్థుల వెనుక ఓ చాంపియన్‌ : మంత్రి డొక్కా హైదరాబాద్‌, జనవరి 29 (జనంసాక్షి): తెలంగాణ బిల్లుకు 50 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతారని రాష్ట్ర మంత్రి…

Cover Story

ఫిబ్రవరి 4న జీవోఎం కీలక భేటీ

లోక్‌సభలో టీ బిల్లుకు తుది కసరత్తు ఉమ్మడి రాజధాని, గవర్నర్‌ అధికారాలు, సీమాంధ్రకు కొత్త రాజధాని, పోలవరానికి జాతీయ హోదాలాంటి ఆరు సవరణలపై చర్చ శరవేగంతో ఫైనల్‌ బిల్‌ న్యూఢిల్లీ, జనవరి 29 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర…