బీహార్‌లో మహిళను హత్య చేసిన దోపిడి దొంగలు
పాట్నా: బీహర్‌లోని బేగుసరాయ్ జిల్లా సింఘవుల్ బుధవారం అర్ధరాత్రి ప్రాంతంలో దాదాపు 12 మంది సాయుధ బందిపోట్లు ఒక మహిళను హత్య చేయడంతో పాటు మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరచి, దోపిడికి పాల్పడ్డారు. రాంబాబు సాహ్ అనే వ్యక్తి…



