Monday, 2 November 2026

January 2014

హైదరాబాద్

సీఎంతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ

హైదరాబాద్‌ : క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. మధ్యంతర భృతిపై ఉద్యోగ సంఘాల నేతలు సీఎంతో చర్చిస్తున్నారు.

హైదరాబాద్

రూ. 6లక్షల విలువైన నకిలీనోట్ల పట్టివేత

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ మార్కెట్‌ పీఎస్‌ పరిధిలో రూ. 6లక్షల విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పాకిస్థాన్‌లో ముద్రితమైనవిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్

ఏఐసీసీ కార్యదర్శి కుంతియాను కలిసిన శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌ : మంత్రి శ్రీధర్‌ బాబు ఏఐసీసీ కార్యదర్శి రామచంద్రకుంతియాను కలిశారు. శ్రీధర్‌ బాబు శాఖ మార్పు పై వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. అనంతరం రామచంద్రకుంతియాతో కలిసి మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌ బాబు, సారయ్య, ఎంపీ హనుమంతరావు తదితరులు…

జాతీయం

రేపు ఢిల్లీ శాసన సభ స్పీకర్‌ ఎన్నిక

ఢిల్లీ : ఢిల్లీ శాసన సభ స్పీకర్‌ ఎన్నిక రేపు జరగనుంది. శాసన సభ స్పీకర్‌ స్థానానికి భాజపా అభ్యర్థిగా జగదీశ్‌ ముఖిని ఎంపిక చేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది.

హైదరాబాద్

సీఎంపై ఎంపీ పొన్నం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్‌ : కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తే గాల్లోనే హెలికాప్టర్‌ పేల్చేస్తామని హ్చెరించారు. సిగ్గె లేకుండా ముఖ్యంత్రి కరీంనగర్‌ జిల్లా పర్యటనకు ఎలా…

Cartoons

chendrabau cartoon

నువ్వు అధికారంలోకి వచ్చేది కాక ఇంకో ముచ్చట చెప్పరాదు!

Featured News

భూమయ్య హత్యకు నిరసనగా రేపు తెలంగాణ బంద్‌

హైదరాబాద్‌, జనవరి 1 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజాఫ్రంట్‌ అధ్యక్షుడు ఆకుల భూమయ్య హత్యకు నిరసనగా శుక్రవారం తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు సీపీఐ (మావోయిస్టు) ఎన్‌టీఎస్‌జెడ్సీ అధికార ప్రతినిధి జగన్‌ తెలిపారు. ఈమేరకు ఆయన పత్రికా కార్యాలయాలకు ఒక…

Featured News

36 బంతుల్లో శతకం

సరికొత్త రికార్టు నెలకొల్పిన అండర్సన్‌ క్వీన్స్‌టౌన్‌, జనవరి 1 (జనంసాక్షి) : న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ 36 బంతుల్లోనే శతకం బాది నూతన సంవత్సరాన్ని నూతన రికార్డుతో ఆరంభించాడు. న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగిన మూడో వన్డేలో అండర్సన్‌ వన్డేల్లో…

Featured News

రాజ్యాంగ ప్రక్రియను శాఖ మార్పు ద్వారా అడ్డుకోలేరు

సీఎం చర్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంది : జైపాల్‌రెడ్డి న్యూఢిల్లీ, జనవరి 1 (జనంసాక్షి) : రాజ్యాంగ ప్రక్రియను శాఖ మార్పు ద్వారా అడ్డుకోలేరని, ప్రస్తుతం అలాంటి కుట్ర జరుగుతోందని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. బిల్లు పక్రియను…

Featured News

శాఖ మార్చడం అప్రజాస్వామికం : జానారెడ్డి

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీ మంత్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించా : శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, జనవరి 1 (జనంసాక్షి) : మంత్రి శ్రీధర్‌బాబుకు శాసనసభా వ్యవహారాల శాఖ నుంచి తప్పించడం అప్రజాస్వామికమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కె. జానారెడ్డి అన్నారు.…