Monday, 2 November 2026

January 2014

Cover Story

నేడు శ్రీధర్‌బాబు రాజీనామా!

హైదరాబాద్‌, జనవరి 1 (జనంసాక్షి) : శాసనసభ వ్యవహారాల నుంచి అసెంబ్లీ సమావేశాలకు ముందు తనను తొలగించడంపై మంత్రి శ్రీధర్‌బాబు గుర్రుగా ఉన్నారు. సీఎం నిర్ణయాన్ని నిరసిస్తూ ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. బుధవారం మధ్యాహ్నమే ఆయన రాజీనామా చేస్తారని…

Featured News

ఫిబ్రవరి ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ

కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ న్యూఢిల్లీ, జనవరి 1 (జనంసాక్షి) : ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని కేంద్రమంత్రి జైరామ్‌ రమేష్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దేశ…

వార్తలు

గ్యాస్‌ మళ్లీ గుదిబండ

న్యూఢిల్లీ, జనవరి 1 (జనంసాక్షి) : సామాన్యుడిపై మరోసారి గ్యాస్‌బండ పడింది. గ్యాస్‌ ధర మరింత పెరిగింది. నాన్‌ సబ్సిడీ సిలిండర్ల ధరను ప్రభుత్వం ఒక్కసారిగా పెంచేసింది. ఈ లెక్కన ఏడాదికి తొమ్మిది సిలిండర్లు దాటితే జేబుకు భారీ…

హైదరాబాద్

మహిళ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు

హైదరాబాద్‌ : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సుకు స్థానికులు భారీ ఎత్తున హాజరయ్యారు. తెదేపా కార్యకర్తలు పీవీ ఎక్స్‌ప్రెస్‌హైవే నుంచి ద్విచక్ర వాహన ర్యాలీ…

హైదరాబాద్

ఆయన విఙ్ఞతకే వదిలేస్తున్నా : డీఎస్‌

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆయన విఙ్ఞతకే వదిలేస్తున్నానని పీసీసీ మాజీ అధ్యక్షులు డీఎస్‌ అన్నారు.సీఎం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని, ఇలాంటి చర్చల వల్ల రాష్ట్ర విభజన ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.…

జాతీయం

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: కొత్తఏడాది తొలి రోజున స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 పాయింట్ల నష్టంతో 21,140 వద్ద, ఎస్‌ఎస్‌ఈ నిఫ్టీరెండు పాయింట్ల నష్టంతో 6,301 వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.…

మహబూబ్ నగర్

గర్భవతి అయిన భార్యను హత్యచేసి తగలబెట్టిన భర్త

కొందుర్గు, మహబూబ్‌నగర్‌ : అదనపు కట్నం తేవాలంటూ గర్భవతి అయిన భార్యను చిత్రహింసలకు గురి చేసి కిరాతకంగా చంపి ఆపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. కొందుర్గు ఏఎస్‌ఐ…

హైదరాబాద్

నాతో మాట్లాడాకే శాఖ మార్చారనడం అవాస్తవం : శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌ : తనతో మాట్లాడాకే శాఖ మార్చారనడం అవాస్తవమని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. శాఖల మార్పు గురించి తనతో చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గంలో సమర్థులు చాలా మంది ఉన్నారని, వాణిజ్యపన్నుల శాఖకు వారికి అప్పగించాలని…

హైదరాబాద్

అద్దంకిలో భారీగా మోహరించిన పోలీసులు

హైదరాబాద్‌ : ప్రకాశం జిల్లా అద్దంకిలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు. ఫెక్సీల తొలగింపు విషయంమై అద్దంకిలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఈ రోజు ఉదయం ఘర్షణ…

జాతీయం

కోల్‌కతాలో బాలిక అంత్యక్రియల విషయంలో వివాదం

కోల్‌కతా : అత్యాచార బాధితురాలైన ఒక బాలిక అంత్యక్రియల విషయంలో బుధవారం కోల్‌కతాలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. వామపక్షాలకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 16 ఏళ్ల బాలికపై గత అక్టోబర్‌లో అత్యాచారం జరిగింది. ఆ అవమానంతో…