కావూరి పర్యటన నేపథ్యంలో సమైక్యవాదులు అరెస్ట్
పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం పోలీసులు సమైక్యవాదులను అరెస్టు చేశారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు పర్యటన సందర్భంగా సమైక్యవాదులు ఆందోళనకు దిగుతారని భావించిన పోలీసులు సమైక్యవాదులను ముందస్తుగా అరెస్టు చేశారు.అరెస్టయిన వారిలో ఎమ్మెల్సీ మేళా శేషు బాబు,…
