February 2014
ఆప్‌లోకి గాంధీ మనవడు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి) : జాతిపిత మహాత్మాగాంధీ మనవడు ఆయన ఆశయాల సాధనే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. మహత్మాగాంధీ మనవడు రాజ్‌మోహన్‌గాంధీ శుక్రవారం ఆప్‌లో చేరారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆప్…
కిరణ్ రాజీనామా ఆమోదం
కేంద్రానికి గవర్నర్ నివేదిక రాష్ట్రపతి పాలనవైపే ఢిల్లీ మొగ్గు హైదరాబాద్, ఫిబ్రవరి 21 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన రాజీనామాను శుక్రవారం గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. బుధవారం కిరణ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం…
మేం కఠిన నిర్ణయాలు తీసుకోగలం
జటిలమైన సమస్యలు పరిష్కరించగలం తెలంగాణ ఇచ్చి నిరూపించాం : ప్రధాని మన్మోహన్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి) : తాము కఠిన నిర్ణయాలు తీసుకోగలమని నిరూపించామని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. జటిల సమస్యలను సైతం పరిష్కరించగల నైపుణ్యం, చొరవ…
రెండు రాష్ట్రాల ఏర్పాటు మొదలైంది
ఉద్యోగులను పంచేందుకు కమిటీలు రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ : జైరామ్ రమేశ్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి) : తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ మొదలైందని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరామ్ రమేశ్ తెలిపారు. ఆంధప్రదేశ్…
టెన్ జన్‌పథ్‌కు నేతల క్యూ
తెలంగాణ ఇచ్చినందుకు వందనాలు సహజీవనం సాగించండి : సోనియా రెండు రాష్ట్రాల ప్రజలం కలిసిమెలిసి జీవిస్తాం : కోదండరామ్ రాష్ట్రపతి పాలన వద్దు : దామోదర రాజనర్సింహ మేడమ్ మాట నిలబెట్టుకున్నారు : డీఎస్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21…
మార్చి 1న బీహార్ బంద్ : సీఎం నితీష్ కుమార్
పాట్నా : మార్చి 1న బీహార్ బంద్‌కు సీఎం నితీష్ కుమార్ పిలుపునిచ్చారు. బీహార్‌కు ప్రత్యేక ¬దా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బంద్ కాల్ ఇచ్చినట్లు తెలిపారు.
‘మామను చంపిన హంతకుడు చంద్రబాబు’
నల్లగొండ :తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాకే దక్కుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.పదవి కోసం సొంత మామను చంపిన హంతకుడు చంద్రబాబు అని విమర్శించారు. సోనియాగాంధీని గాడ్సే అన్న పదాన్ని చంద్రబాబు వెంటనే ఉపసంహరించుకోవాలని…
కేసీఆర్ గురువును సన్మానించిన కలెక్టర్
మెదక్ : అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని సంగారెడ్డి కలెక్టరేట్‌లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్మితాసబర్వాల్ కేసీఆర్ గురువు మృత్యుంజయ శర్మను సన్మానించారు.







