Tuesday, 3 November 2026

February 2014

వార్తలు

ఉద్యోగుల బదిలీలపై నిషేధం తొలగింపు

హైదరాబాద్‌ : ఉద్యోగుల బదిలీలపై ఈనెల 25 వరకు ప్రభుత్వం నిషేధం తొలగించారు. 26వ తేదీ నుంచి యథావిధిగా నిషేధం అమలులోకి వచ్చేలా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది

వార్తలు

పాతబస్తీ నూర్జహాన్‌ కేసులో ఐదుగురి అరెస్ట్‌

హైదారాబాద్‌ : పాతబస్తీ నూర్జహాన్‌ కేసులో కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మైనర్‌ నూర్జహాన్‌కు ఆరు పెళ్లిళ్లు చేసిన తండ్రి, పినతల్లి, ఇద్దరు ఏజెంట్లు, సూడన్‌ దేశీయుడిని అదుపులోకి తీసుకున్నారు.

వార్తలు

బాలికను తగలబెట్టిన యువకుడు

కర్నూలు : జిల్లాలోని మంత్రాలంయ మండలం చిలకలదోనలో దారుణం జరిగింది. తనను ప్రేమించలేదని ఓ బాలికపై కిరోసిన్‌ పోసి తగలబెట్టాడు యువకుడు. ఈ ఘటనలో గాయపడిన బాలిక మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

వార్తలు

త్వరలో రెండు పీసీసీలు : దిగ్విజయ్‌

న్యూఢిల్లీ : త్వరలో రెండు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌ ప్రకటించారు. రాష్ట్రంలో పాలనా…?, కత్త సీఎం ఏర్పాటా అన్నదానిపై చర్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

వార్తలు

మోసాలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్‌ : లాటరీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ర. 15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.

వార్తలు

కాంగ్రెస్‌కు అండగా నిలవండి : ఆనం

హైదరాబాద్‌ : విభజన జరిగిపోయింది. ఇప్పుడే చేయగలిగిందేమీ లేదు. విడిపోయి రెండు రాష్ట్రాలుగా అభివృద్ధి చెందుదామని రాష్ట్ర ఆర్థిక మంతి ఆనం రాంనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. సీమాంధ్ర ప్రజలను బీజేపీ, టీడీపీ వైసీపీ మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.…

వార్తలు

ప్రధాని మన్మోహన్‌ను కలిసిన ఎంపీ వివేక్‌

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు వివేక్‌ కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇచ్చినందుకు వివేక్‌ కృతజ్ఞతలు తెలిపారు. జేఎన్‌యూఆర్‌ఎం ప్రకటన కింద రామగుండం మున్సిపాలిటీకి రూ. 135 కోట్లు మంజూరు చేయాలని ప్రధానిని వివేక్‌…

వార్తలు

పార్లమెంట్‌లో బిల్లు పాసైనా ఆగని కుట్రలు

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసైన తర్వాత కూడా సమాంధ్ర నేతల కుట్రలు ఆగడం లేదు. గెజిట్‌ నోటిఫికేషన్‌ రాకుండా అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో మేకపాటి, సీమాంధ్ర లాయర్లు పిటిషన్‌ వేశారు.

వార్తలు

తెలంగాణకు బిజెపి కట్టుబడి ఉంది

న్యూఢిల్లీ,ఫిబ్రవరి20: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిజెపి కట్టుబడివుందని రాజ్యసభలో వెంకయ్యనాయుడు అన్నారు. అయితే సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాలని మాత్రమే తాము డిమాండ్‌ చేస్తున్నట్టు ఆయన అన్నారు. ఈ దశలో కలసి ఉండడం కన్నా విడిపోయి సంతోషంగా ఉండడం మేలని…

ముఖ్యాంశాలు

మంత్రిగా ఉంటూ విభజనను వ్యతిరేకిస్తున్నా

న్యూఢిల్లీ,ఫిబ్రవరి20: రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర మంత్రి చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడడానికి లేవగానే సభలో నిశ్శబ్ద వాతావరణం నెలకొనడం విశేషం. తాను కాంగ్రెస్‌ సభ్యుడైనప్పటికీ విభజనను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. రాజ్యసభలో ఇది తన తొలి…