Tuesday, 3 November 2026

February 2014

ముఖ్యాంశాలు

తెలంగాణ ఏర్పాటును స్వాగతించిన మాయావతి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి20: తెలంగాణ ఏర్పాటుకు బిఎస్పీ, సిపిఐ, ఎన్సీపీలు రాజ్యసభలో పూర్తి మద్దతు పలికాయి. పాశ్‌ఆన్‌ కూడా పూర్తి మద్దతు తెలిపారు. చిన్న రాష్టాల్రతోనే అభివృద్ది సాధ్యమని రాజ్యాంగనిర్మాత అంబేద్కర్‌ అన్నారని రాజ్యసభలో బీఎస్పీ సభ్యురాలు మాయావతి అన్నారు. ఆంధప్రదేశ్‌…

Cover Story

తెలంగాణ బిల్లు పాస్‌

తెలంగాణకు పెద్దల సభ జై టీ బిల్లుకు 148 మంది సభ్యుల మద్దతు సవరణలపై మూజువాణి ఓటింగ్‌ నిర్వహించి డెప్యూటీ చైర్మన్‌ చివరి వరకూ వెంకయ్య కొర్రీలు డివిజన్‌కు పట్టుబట్టిన సీమాంధ్ర నేత రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులు…

వార్తలు

రాజ్యసభలో కొనసాగుతున్న సవరణలు

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై రాజ్యసభలో చర్య ముగిసింది. ఇవాళ సుదీర్ఘ చర్చ తర్వాత సభ్యలు తెలంగాణ బిల్లుకు సూచించిన  సవరణలపై డిప్యూటీ ఛైర్మెన్‌ కురియన్‌ మూజువాణి ఓటుతో ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు. సభ్యులు సూచించిన సవరణలను చదువుతూ సభ్యుల అభిప్రాయాలను…

వార్తలు

ఇరు ప్రాంతాల సమస్యలను అర్థం చేసుకున్నాం: ప్రధాని

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన విషయంలో ఇరు ప్రాంతాల సమస్యలను తాము అర్ధం చేసుకున్నామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ముఖ్యంగా సీమాంధ్ర ప్రజల సమస్యలపై అర్ధం…

వార్తలు

బిల్లులో క్లాజులవారీగా మూజువాణి ఓటింగ్‌

న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆంధ్రంష్ట్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో క్లాజులవారీగా మూజువాణి ఓటింగ్‌ జరుగుతొంది. డిప్యూటీ ఛైర్మెన్‌ కురియన్‌ మూజువాణి ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు.

వార్తలు

తెలంగాణ బిల్లుకు సీపీఐ మద్ధతు

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుకు రాజ్యసభలో సీపీఐ మద్ధతు తెలిపింది. ఈ మేరకు ఇవాళ రాజ్యసభలు బిల్లుపై చర్చ సందర్భంగా ఆ పార్టీ సభ్యడు డి రాజా మాట్లాడారు. విద్యా, ఉద్యోగాల్లో ఇరు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరగాలని కోరారు.తెలంగాణ, …

Featured News

తెలంగాణకు పూర్తి మద్దతు: మాయావతి

న్యూఢిల్లీ: దేశంలో పెద్ద రాష్ట్రాలతో ఒరిగేదేమీ లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె సభలో ప్రసంగించారు. అందుకే పెద్ద రాష్ట్రాల వల్ల అభివృద్ధి సాధ్యంకాదని ఆనాడే రాజ్యంగ నిర్మాత…

వార్తలు

తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉంది: వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భాజాపా కట్టుబడివుందని రాజ్యసభ భాజపా సభ్యుడు వెంకయ్యనాయుడు అన్నారు. అయితే సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాలని  మాత్రమే తాము డియాండ్‌ చేస్తున్నట్టు ఆయన అన్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలకు రక్షణ. విద్యావకాశాలు, సీమాంధ్ర రెవెన్యూ…