హన్మకొండ – మేడారం మధ్య ట్రాఫిక్ జాం
వరంగల్: వనదేవత సారలమ్మ కాసేపటి క్రితం మేడారం గద్దెలపై కొలువుదీరింది. సారలమ్మ రాకతో జాతరలో తొలి ఘట్టం పూర్తెంది. జాతరకు భక్తులు లక్షల సంఖ్యలో భారీగా తరలివెళ్తున్నారు. దీంతో హన్మకొండ-మేడారం మధ్య భారీగా ట్రాఫిక్ జాం అవుతుంది.
