Wednesday, 4 November 2026

February 2014

Featured News

ఈ బిల్లుతో సీమాంధ్రకు అన్యాయం

వెంకయ్య సన్నాయి నొక్కులు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన బిల్లుతో సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగే అవకాముందంటూ బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు సన్నాయి నొక్కులు నొక్కారు. పార్లమెంట్‌లో…

Featured News

నేడు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌

మనం సహకరించొద్దు : టీ మంత్రులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : రాష్ట్ర శాసనసభ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ…

Featured News

సీమాంధ్ర నాయకుడిగా వెంకయ్య

‘షరతులతో కూడిన మద్దతు’ నాడనలేదు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఫైర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు తెలంగాణ ఏర్పాటు విషయంలో సీమాంధ్ర నాయకుడిగానే వ్యవహరిస్తున్నాడని, ఆ పార్టీ నాయకుడు, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం…

Featured News

ఒడిశాలో పడవ ప్రమాదం

10 మంది మృతి భువనేశ్వర్‌, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : ఒడిశాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సంబర్‌పూర్‌ జిల్లా తీతాపల్లి వద్ద మహానదిపై నిర్మించిన హీరాకుడ్‌ రిజర్వాయర్‌లో ఆదివారం పడవ మునిగింది. ఈ ప్రమాదంలో పది మంది…

Cover Story

రాష్ట్రపతి భవన్‌కు బిల్లు

నేడు టీ బిల్లుపై రాష్ట్రపతి చేవ్రాలు రేపో మాపో పార్లమెంట్‌కు.. అసెంబ్లీ బిల్లునే స్వల్ప సవరణలతో పార్లమెంట్‌లో.. సుష్మ, అరుణ్‌జైట్లి, వెంకయ్యతో కాంగ్రెస్‌ రహస్య మంతనాలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు…

Cartoons

c.m Kirankumar cartoon

ఏవండీ.. సన్యాసమంటే ఇల్లొదిలి గడ్డం మీసాలూ కాశాయం బైరాగిలా ఉంటారు అదేనా!

వార్తలు

తెలంగాణ ప్రజల కల నెరవేరబోతోంది: ఖర్గే

మహబూబ్‌నగర్‌: తెలంగాణ ప్రజల కల నెరవేరబోతోందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి  మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన బరోసా ఇచ్చారు.

జాతీయం

రాష్ట్రపతి కార్యాలయానికి చేరిన తెలంగాణ బిల్లు

ఢిల్లీ: తెలంగాణ బిల్లు రాష్ట్రపతి కార్యాలయానికి చేరుకుంది. రేపు తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసే అవకాశం ఉంది. ఎల్లుండి రాజ్యసభకు తెలంగాణ బిల్లు వస్తుందని హోంశాఖ వర్గాల సమాచారం.

జాతీయం

సుష్మా, అరుణ్‌ జైట్లీకి ప్రధాని ఆహ్వనం

ఢిల్లీ: బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీకి ప్రధాని నుంచి ఆహ్వనం అందింది. తెలంగాణ బిల్లుపై ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ నేతలను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆహ్వనించారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ సహాకారం కోరుతుంది.

జిల్లా వార్తలు

ఆటో బోల్తా: ఆరుగురు మృతి

నిజామాబాద్‌: జిల్లాలోని జుక్కల్‌ చౌరస్తా వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గామపడ్డారు. క్షతగాత్రులను బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి…