29కి చేరిన పడవ ప్రమాద మృతుల సంఖ్య
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో సంబల్‌పూర్ జిల్లాలో నిన్న జరిగిన పడవ మునక ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. మహానదిలో గల్లంతైన వారి కోసం రక్షణా దళాల గాలింపు చర్యలు కొనసాగుతూనేఉన్నాయి. నిన్న సంబల్‌పూర్ లయన్స్ క్లబ్ చెందిన…


