Wednesday, 4 November 2026

February 2014

వార్తలు

బీజాపూర్‌ జిల్లాలో ఎదురు కాల్పులు

ముగ్గురు మావోయిస్టుల మృతి బీజాపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.

వార్తలు

మమ్మల్ని సస్పెండ్‌చేసి బిల్లు ఆమోదించుకోవాలని చూస్తున్నారు

హైదరాబాద్‌ : రాజ్యసభలో తె.దే.పా. సభ్యులను సస్పెండ్‌చేసి రాష్ట్ర విభజన బిల్లును ఆమోదింపచేసుకోవాలని చూస్తున్నారని తెదేపా ఎంపీ సీఎం రమేశ్‌ అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్‌లోకి రాని కాంగ్రెస్‌ సభ్యులు రేపు తమతో…

వార్తలు

నాగ్‌పూర్‌లో ‘కృషివసంత్‌’ ప్రారంభించిన రాష్ట్రపతి

హైదరాబాద్‌ : దేశంలోనే అతి పెద్దదైన వ్యవసాయ ప్రదర్శన ‘కృషి వసంత్‌’ను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ ఈ ఏడాది రికారుడ& స్థాయిలో 263…

వార్తలు

తెలంగాణ ప్రజలు కోరుకుంది స్వయం పాలన : కవిత

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వయంపాలనేకాని గవర్నర్‌ పాలన కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల లాబీయింగ్‌కు కేంద్రం లొంగిపోయిందనే అభిప్రాయం కలుగుతోందన్నారు. పదో తరగతి ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగులు, పింఛనుదారుల స్థానికత…

వార్తలు

రేపటినుంచి వైద్యసేవలు నిలిపివేయాఆలని వైద్యుల సంఘం నిర్ణయం

హైదరాబాద్‌ : రాష్ట్ర విబజన బిల్లును వ్యతిరేకిస్తూ ఏపీ వైద్యుల సంఘం నిరసన చేపట్టింది. రేపటినుంచి అత్యవసర సేవలు మినహా అన్ని రకాల వైద్య సేవలు నిలిపివేయాలని వైద్యుల సంఘం నిర్ణయించింది.

వార్తలు

మంచువర్షంలో జపనీయుల పాట్లు

జపాన్‌ : జపాన్‌లో మంచు కురవడం వల్ల ఏడుగురు మృతిచెందారు. దాదాపు వెయ్యి మంది గాయపడ్డారు. గత కొన్ని దశాబ్దాలలో జపాన్‌తో ఇంత పెద్ద ఎత్తున మంచు ఎప్పుడూ కురవలేదని అక్కడి వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. టోక్యోలో…

వార్తలు

ఒడిశా ప్రభుత్వంపై రాహుల్‌ ఆగ్రహం

ఒడిశా : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ రోజు ఒడిశాలో 50 కి.మీ. రోడ్‌ షో ప్రారంభించారు. భువనేశ్వర్‌ నుంచి కటక్‌ జిల్లాలోని సాలిపూర్‌ వరకు ఈ రోడ్‌షో జరుగుతోంది. ఈ సందర్భంగా  ఆయన భువనేశ్వర్‌లో మాట్లాడుతూ…

వార్తలు

మోడీతో వైగో భేటీ

చెన్నై : చెన్నై పర్యటనలో ఉన్న భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైగో భేటీ అయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేయాలని ఎండీఎంకే నిర్ణయించినట్లు సమాచారం.

వార్తలు

ముఖ్యమంత్రులను కలిస్తే తప్పేంటి : శరద్‌పవార్‌

థానె : భాజపా ముఖ్యమంత్రి నరేంద్రమోడీని అసలు తాను కలవనేలేదన్న కేంద్ర మంత్రి శరద్‌ పవార్‌ ఇప్పుడు రూటు మార్చారు. కేంద్ర వ్యవసాయ మంత్రి ¬దాలో తాను రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తుంటానని, అందులో తప్పేముందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఆహారోత్పత్తుల…