Monday, 2 November 2026

February 2014

వార్తలు

సీఎంతో సీమాంధ్ర విద్యుత్‌ ఐకాస నేతల భేటీ

హైదరాబాద్‌: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సీమాంధ్ర విద్యుత్‌ ఐకాస నేతలు సమావేశమయ్యారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలనే డిమాండ్‌తో ఇచ్చిన సమ్మె నోటీసుపై ఈ సమావేశంలో చర్చించారు.

వార్తలు

సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశగా సీఎం కసరత్తు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశం పై న్యాయ నిపుణులతో సీఎం ఇప్పటికే ఇక విడత చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కేసు విషయంలో సీఎం ఢిల్లీ…

వార్తలు

ఏపీ భవన్‌ నుంచి హోంశాఖకు బిల్లు తరలింపు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ఏపీ భవన్‌ నుంచి హోశాఖ కార్యాలయానికి అధికారులు తరలించారు. అంతకుముందు ఈ ఉదయం బిల్లును హైదరాబాద్‌ నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో అధికారులు ఢిల్లీకి తీసుకువచ్చారు.

వార్తలు

‘మైలేజీ కోసమే సీమాంధ్ర నేతల డ్రామాలు వేస్తున్నారు’

ఢిల్లీ: మైలేజీ కోసమే సీమాంధ్ర నేతల డ్రామాలు వేస్తున్నారని టీమంత్రులు విమర్శించారు. పార్లమెంటులో టీ బిల్లు వేగవంతం కోసం హస్తిన పర్యటనలో ఉన్న టీ మంత్రులు దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల ఏర్పాటుకు…

Cover Story

తెలంగాణకు మద్దతు కూడగడుతున్న కేసీఆర్‌

లాలు, పాశ్వాన్‌, శరద్‌యాదవ్‌తో భేటీ బేఫికర్‌గా ఉండుండ్రి.. మద్దతు పక్కా అన్న నేతలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌ ముందుకు రానున్న వేల మద్దతు కూడగట్టేందుకు…

Featured News

బాబులు (ఎడ్‌ది రేట్‌) కిరికిరి

విభజన ఆపాలని రాష్ట్రపతిని కలుస్తా : బాబు బ్రహ్మాస్త్రం ప్రయోగించా : కిరణ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర బాబులు కిరికిరి రాజకీయాలకు పదను పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన…

Featured News

నేడు ఢిల్లీకి టీ బిల్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా సోమవారం ఢిల్లీకి పంపడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌ మహంతి ఏర్పాట్లు పూర్తి చేశారు. స్పీకర్‌ కార్యాలయం నుంచి శనివారమే బిల్లు ప్రభుత్వ…

Cartoons

Cm Cartoon

సాల్తీ.. నీ తుపాకీ రాముని మాటలు!

Featured News

నెలాఖరుకు నోటిఫికేషన్‌

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ శ్రీకాకుళం, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) : ఈ నెలాఖరులోగా రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. సాధారణ ఎన్నికలకు ఫిబ్రవరి నెలాఖరులో…

Featured News

ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం

16 మంది మృతి జకార్తా, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) : ఇండోనేషియాలోని పశ్చిమ సమత్ర దీవుల్లో గల సినాబంగ్‌ అగ్నిపర్వతం మారణహోమం సృష్టిస్తూనే ఉంది. నాలుగు నెలల క్రితం బద్ధలైన ఈ అగ్నిపర్వతం భయోత్పాతం సృష్టిస్తోంది. శనివారమే ఇది…