Monday, 2 November 2026

February 2014

వార్తలు

నిలకడగా జయేంద్ర సరస్వతి ఆరోగ్యం

హైదరాబాద్‌: నెల్లూరూలో అస్వస్థతకు గురైన జయేంద్రసరస్వతి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని పరీక్షల అనంతరం ఆయనను చెన్నైకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వారు వెల్లడించారు.

వార్తలు

హర్యానా సీఎంపై దాడికి యత్నం

న్యూఢిల్లీ:హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడాకు చేదు అనుభవం ఎదురయింది. పానిపట్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తిరిగి వస్తుండగా ఒక యువకుడు ఆయన పై దాడి చేసేందుకు యత్నించాడు. పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. యువకుడికి…

వార్తలు

మోడీకి న్యాయస్ధానాలు క్లీన్‌ చిట్‌ ఇచ్చాయి: పవార్‌

న్యూఢిల్లీ: గోద్రా అల్లర్ల కేసులో గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీకి న్యాయస్థానాలు క్లీన్‌చిట్‌ ఇచ్చాయని ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ అన్నారు. కోర్టులు చెప్పిన అనంతరం ఇప్పుడు మోడీని ప్రశ్నించే అవసరం లేదని అయన స్పష్టం చేశారు.

వార్తలు

ముఖ్యమంత్రి అసత్య ప్రచారం చేస్తున్నారు: వీహెచ్‌

హైదరాబాద్‌:తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినందుకు కృతజ్ఞతగా హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల, మంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. తెలంగాణ ఏర్పాటైతే హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భద్రత ఉండదంటూ ముఖ్యమంత్రి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వి.హనుమంతరావు ఆరోపించారు. సీఎం,…

వార్తలు

జయేంద్రసరస్వతికి అస్వస్థత

నెల్లూరు: ఆదివారం నెల్లూరుకు వచ్చిన కంచికామకోటి పీఠాపతి జయేంద్ర సరస్వతి అస్వస్థతకు గురి కావడంతో ఆయనను జయభారత్‌ ఆస్పత్రికి తరలించారు. నెల్లూరులో మూలాపేటలోని శంకరమఠంలోని నూతనంగా నిర్మించిన కామాక్షి సమేత చంద్రమౌళేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నిర్వహించనున్న విగ్రహ ప్రతిష్ఠ,…

వార్తలు

శరద్‌యాదవ్‌తో కేసీఆర్‌ భేటీ

న్యూఢిల్లీ: తెరాస అధినేత కేసీఆర్‌ ఢిల్లీలో జేడీ(యూ) అధ్యక్షుడు శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని శరద్‌యాదవ్‌ కోరారు.

వార్తలు

లాలూప్రసాద్‌ యాదవ్‌తో కేసీఆర్‌ భేటీ

ఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌యాదవ్‌తో తెరాస అధినేత కేసీఆర్‌, ఆపార్టీ నేతలు భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని ఈ సందర్భంగా తెరాస నేతలు లాలూప్రసాద్‌ యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం లాలూ మీడియాతో మాట్లాడుతూ పార్తమెంట్‌లో…

వార్తలు

రామ్‌విలాన్‌ పాశ్వాన్‌తో కేసీఆర్‌ భేటీ

ఢిల్లీ: లోక్‌జనశక్తి పార్టీ అధినేత రామ్‌విలాస్‌ పాశ్వస్‌తో తెరాస అధినేత కేసిఆర్‌, ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకే మద్దతివ్వాలని ఈ సందర్భంగా రామ్‌విలాన్‌ పాశ్వాన్‌కు కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

వార్తలు

తెలంగాణ అంశంలో వెనక్కు తగ్గం: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ అంశానికి సంబంధించి భాజపా వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం మంత్రులు బిల్లును అడ్డుకుంటామని చెబుతుంటే సోనియాగాంధీ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.