February 2014
కిరణ్ హుందాగా వ్యవహరించలేదు
రాష్ట్రపతికి కృతజ్ఞతలు, రాహుల్‌తో కీలక భేటీ విలీనమా, పొత్తుపై దిగ్విజయ్‌సింగ్‌తో చర్చలు హైదరాబాద్, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) : కొత్త పార్టీ పెడతానని చెబుతున్న కిరణ్ కుమార్ రెడ్డి వెంట వెళ్లకండకండని, ఆయన అందరి నీ నట్టేట ముంచుతారని…
ఢిల్లీలో కేసీఆర్ బిజీబిజీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (జనంసాక్షి): 4ఢిల్లీలోనే మాకం వేసిన టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ రాజకీయవ్యూహంలో భాగంగా పావులు కదుపుతున్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా సోనియాను కలసిని కెసిఆర్ సోమవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రకటించినందుకు…
అభ్యర్థులను ప్రకటించిన అన్నా డిఎంకే
చెన్నై, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) : వచ్చే లోకసభ ఎన్నికలకు అన్నాడియంకె ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ము ఖ్యమంత్రి జయలలిత తన పార్టీ అభ్యర్థులను ప్రకటిం చారు. తమిళనాడులోని 39 స్థానాలకు, పుదుచ్చేరి ని యోజకవర్గానికి ఆమె సోమ…
బీహార్‌లో లాలూపార్టీకి షాక్
నిలువునా చీలిన ఆర్జేడీ జేడీ(యూ)లో విలీనం మా సంతకాలు ఫోర్జరీ ఆరుగురు ఎమ్మెల్యేల ఆరోపణ పాట్నా,ఫిబ్రవరి 24 (జనంసాక్షి) : ఇంతకాలం సౌమ్యుడిగా, కేవలం అభివృద్దికి మాత్రమే కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న బీహార్ సిఎం నితీష్ కుమార్ తన…
కిరణ్‌ను నమ్ముకుంటే నట్టేట మునుగుతారు
సీమాంధ్రులకు వీహెచ్ హితవు హైదరాబాద్, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) : కొత్త పార్టీ పెడతానని చెబుతున్న కిరణ్ కుమార్ రెడ్డి వెంట వెళ్లకండకండని, ఆయన అందరి నీ నట్టేట ముంచుతారని కాంగ్రెస్ ఏర్పాటుకు ప్రత్యేక సహాయం అందిస్తామని అలాగే…
తెలంగాణ పోరులో విద్యార్థులే కీలకం
హైదరాబాద్ చేరుకున్న ఓయూ విద్యార్థులు హైదరాబాద్, ఫిబ్రవరి 24 (జనంసాక్షి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విద్యార్థుల ఆందోళనలు, పోరాటాల వల్లనే వచ్చిందని ఉస్మానియా విశ్వవిద్యాల యం తెలంగాణ విద్యార్థి సంఘాలు వ్యాఖ్యానించాయి. సోమవారంనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పుస్కరించుకుని…
కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలుకుతాం
బాబు అడుగడుగునా అడ్డుకున్నాడు : హరీశ్ హైదరాబాద్, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) : నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి ముఖ్య కారకుడు, తెలంగాణను సాధించి స్వంత గడ్డకు తిరిగి వస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ఉద్యమ…
తెలంగాణాకూ ప్రత్యేక హోదా ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2014కు ఆమోద ముద్ర వేసిన పార్లమెంట్ ఉభయ సభలు విభజన తర్వాత ఏర్పడే అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఓటేశాయి. ఈ చర్చ పెద్దల సభలో సాగినా లోక్‌సభలో చర్చకు అనుకూల…









