Tuesday, 3 November 2026

February 2014

Featured News

లోక్‌సభ ప్రచారానికి ఆమ్‌ ఆద్మీ శ్రీకారం

విలువల కోసమే రాజీనామా : అరవింద్‌ కేజ్రీవాల్‌ రోహ్‌తక్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ శ్రీకారం చుట్టింది. ఆదివారం హర్యానాలోని రోహ్‌తక్‌లో పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌…

Featured News

రాష్ట్రానికి కొత్త సీఎం

రాష్ట్రపతి పాలన ఉండకపోవచ్చు : షిండే హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో కొత్త సీఎంను నియమిస్తామని, రాష్ట్రపతి పాలనకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే తెలిపారు. ఆదివారం…

Featured News

అవినీతి వ్యతిరేక పోరాటానికి కట్టుబడ్డాం

బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్‌ నాడు రాజీవ్‌ కంప్యూటర్లంటే.. భాజపా ఎద్దేవా చేసింది నేడు సాంకేతిక విద్య గురించి మాట్లాడుతోంది : రాహుల్‌ డెహ్రాబూన్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : అవినీతి వ్యతిరేక పోరాటానికి కట్టుబడ్డామని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు…

Featured News

సోనియా వల్లే తెలంగాణ

ఏడు వినతులతో పత్రం సోనియాను కలిసిన కేసీఆర్‌ కుటుంబం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : సోనియాగాంధీ వల్లే తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల కల సాకారమైందని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం తన కుటుంబ…

Cover Story

తెలంగాణతో తిరిగొచ్చిన టీ కాంగ్రెస్‌ నేతలు

దారి పొడవునా నీరా’జనాలు’ కాంగ్రెస్‌ను గెలిపిద్దాం.. కృతజ్ఞత చాటుదాం : జానారెడ్డి హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంతోనే ఈ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు…

Featured News

సాంకేతిక సాయంతో

సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తాం రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు లేవు డీజీపీ ప్రసాద్‌రావు కరీంనగర్‌ క్రైం, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తామని డీజీపీ ప్రసాద్‌రావు అన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు లేవని…

Featured News

కిరణ్‌ కొత్త పార్టీకి ఆదరణ కరువు

సన్యాసి లగడపాటి సహా ఆరుగురి ఎంపీలే హాజరు హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తెలంగాణ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆదరణ కరువైంది. పార్టీ నిర్ణయాన్ని…

వార్తలు

ఏడు అంశాలపై సోనియాకు కేసీఆర్‌ వినతిపత్రం

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షడు కేసీఆర్‌ ఏడు అంశాలపై వినతి పత్రం అందజేశారు. తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించాలి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర…

వార్తలు

పోలీసు క్యాంటిన్‌ ప్రారంభించిన డీజీపీ

కరీంనగరర్‌: జిల్లా కేంద్రంలో పోలీసు క్యాంటిన్‌ను డీజీపీ ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాప్ట్రానికి మంచి భవిష్యత్‌ ఉందని తెలిపారు. ఉద్యమ కారులపై కేసుఎత్తివేతపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

వార్తలు

ఆసుపత్రిలో చిరుత కలకలం

ఉత్తరప్రదేశ్‌: రాష్ట్రంలోని మీరట్‌లో చిరుతపులి కలకలం రేపింది. మీరట్‌లోని మార్కెట్‌ ప్రాంతంలో , కంటోన్మెంట్‌ ఆసుపత్రిలో ప్రజలను చిరుత పరుగులు పెట్టించి పలువురిని గాయపర్చింది. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ, పోలీసు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.