Monday, 2 November 2026

February 2014

జాతీయం

జాతీయ స్థాయి హమీలతో జయలతిత ఎన్నికల మ్యానిపెస్టో

చెనై:నిన్న లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్ధులను ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నేడు ఎన్నికల మ్యాని ఫెస్టో విడుదల చేశారు.ఇందులో ఆమె జాతీయ స్థాయి హమీలను పేర్కోనడం గమనార్హం.ఆదాయపన్ను మినహయింపు పరిమితిని ఐదు లక్షలకు పెంచుతామని, పెట్రోలు,డీజిల్‌ల ధరల నిర్ధారణ…

వార్తలు

తెలంగాణలో టీడీపీకి షాక్‌

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ టీడీపీకి మరో షాక్‌ తగిలింది. రాష్ట్ర విభజన నేపధ్యంలో శరవేగంగా పరిణామాలు జరుగుతాయని ఆ పార్టీ ఊహించినట్టే జరుగుతుంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మహేందర్‌రెడ్డి, కేఎస్‌…

జిల్లా వార్తలు

ఏసీబీ వలలో భూసర్వే అధికారి

వరంగల్‌ : కాజీపేటలోని భూసర్వే కార్యాలయంలోపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఓ వ్యక్తి నుంచి రూ.2500 లంచం తీసుకుంటుండగా ఎస్‌డీఎం సాయిప్రసాద్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్

అంగన్‌వాడీ సమస్యలను పరిష్కరించండి: జూలకంటి

హైదరాబాద్‌: అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఊ(ఎం) గవర్నర్‌ నరసింహన్‌ , సీఎస్‌ మహంతిలను విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇవాళ పార్టీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఇతర నేతలు వినతిపత్రం సమర్పించారు. కాగా అమీర్‌పేట చౌరస్తాలో…

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ డీసీసీ భేటీ రసాభాస

ఆదివారం : జిల్లా డీసీసీ సమావేశం రసాభాసగా మారంది. ఇవాళ సమావేశం ప్రారంభం కాగానే ప్రోటోకాల్‌ వివాదం తలెత్తింది. ఎమ్మెల్సీ వెంకట్రావును మొదటగా వేదికపైకి ఆహ్వనించలేదని ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఫ్లెక్స్రీలు చిందివేసి కుర్చీలు ఎత్తేశారు. దీంతో…

హైదరాబాద్

ఐసెట్‌-2014 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఆహ్వానం

హైదరాబాద్‌: ఐసెట్‌ – 2014 విద్యాసంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఎంసీఏ, ఎంబీఏ కోర్సులకు ప్రవేశ పరీక్ష రాసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పొందవ్చని ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కే ఓంప్రకాశ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24…

హైదరాబాద్

రేపు న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో టీ విజయోత్సవసభ

హైదరాబాద్‌: ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా ఎరుపెక్కింది. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న తెలంగాణ విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. సభకు కార్యకర్తలను పెద్ద ఎత్తున కదిలించేందుకు పార్టీ నాయకత్వం అన్ని…

సీమాంధ్ర

విశాఖ జిల్లాలో మావోయిస్టుల చేతిలో సర్పంచ్‌ హతం

హైదరాబాద్‌: విశాఖ జిల్లాలోని ఓ మన్యం ప్రాంతంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. చింతపల్లి మండలంలోని బలపం సర్పంచ్‌ చింపల్లి కర్లాని హతమార్చారు. రాళ్లగడ్డ పంతాయితీలోని ఓ మావోయిస్టు స్థూపం వద్ద మృతదేహం లభించింది. మావోయిస్టుల పిలుపునకు విరుద్దంగా ఎన్నికల్లో…

వార్తలు

నేటి నుంచి గ్యాస్‌ డీలర్ల సమ్మె వాయిదా

న్యూఢిల్లీ: నేటి నుంచి గ్యాస్‌ డీలర్లు నిరవధిక సమ్మెకు దిగాలన్న ప్రతిపాదనను విరమించుకున్నట్లు గ్యాస్‌ డీలర్ల అసోసియేషన్లు ప్రకటించాయి. తమ సమస్యలు, ఇబ్బందులు పరిష్కరించేందుకు ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థలు జాయింట్‌ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఒప్పుకున్నాయని…

జాతీయం

ఢిల్లీ పయనమైన సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు

న్యూఢిల్లీ: సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు హస్తిన బాటపట్టారు. ఆధిష్ఠానం పిలుపుమేరకు వాళ్లు ఇవాళ ఢిల్లీ పయనమయ్యారు, కన్నా లక్ష్మీనారాయణ, కొండ్రు మురళితో పాటు పలువురు నేతలు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లారు.