Tuesday, 3 November 2026

March 2014

హైదరాబాద్

తెదేపా పార్టీలోకి చేరనున్న ఎమ్మల్యే వీరశివారెడ్డి

తెదేపా పార్టీలోకి చేరనున్న ఎమ్మల్యే వీరశివారెడ్డి హైదరాబాద్‌: కడప జిల్లాలకు చెందిన ఎమ్మేల్యే వీరశివారెడ్డి తెదేపాలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా వీరశివారెడ్డి మాట్లాడుతూ… సీమాంధ్రను స్వర్ణాంధ్రగా చేసే సత్తా చంద్రబాబాకే ఉందని పేర్కొన్నారు. పొన్నాల: బంగారు తెలంగాణ…

హైదరాబాద్

అదృశ్యమైన విమాన విషయంలో కొత్త సమాచారం అందించిన ఆస్ట్రేలియా

అదృశ్యమైన విమాన విషయంలో కొత్త సమాచారం అందించిన ఆస్ట్రేలియా హైదరాబాద్‌: ఇంటర్‌నేట్‌ డెన్క్‌,: అదృశ్యం అయిన మలేసియా విషయంలో ఆస్ట్రేలియా ప్రధాని టోని అబ్బోట్‌ కొత్త సమాచారం వెల్లడించారు. దక్షిణ తీరప్రాంతంలోని సముద్రంలో రెండు విమాన శకలాలు గుర్తించినట్లు…

Featured News

జూన్‌ 2నాటికిి పంపకాలు పూర్తి

విభజన వేగవంతం చేయండి గోస్వామి సమీక్ష హైదరాబాద్‌, మార్చి 19 (జనంసాక్షి) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఆస్తులు, ఇతర పంపకాలు నిర్దేశిత జూన్‌ 2 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్‌ గోస్వామి…

Featured News

కేంద్ర ఎన్నికల సంఘం ఎవరు?

మమ్మల్ని శాసించే అధికారం వారికెక్కడిది అలాంటి దుస్సాహసం చేస్తే తిరుగుటపా మేం స్వతంత్రం : రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్‌రెడ్డి హైదరాబాద్‌, మార్చి 19 (జనంసాక్షి) : కేంద్ర ఎన్నికల సంఘానికి తమను శాసించే అధికారం లేదని రాష్ట్ర…

Featured News

గుజరాత్‌ అల్లర్లకు మోడీదే నైతిక బాధ్యత

ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ న్యూఢిల్లీ, మార్చి 19 (జనంసాక్షి) : గుజరాత్‌లో మైనార్టీల ఊచ కోతకు నరేంద్రమోడీదే నైతిక బా ధ్యత అని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. గోద్రా అనం తర అల్లర్లకు నైతిక బాధ్యత…

Featured News

శేషాచల అడవుల్లో ఆరని మంటలు

నేడు వాయుసేన హెలీకాప్టర్లు రంగంలోకి తిరుమల, మార్చి 19 (జనంసాక్షి) : శేషాచల కొండల్లో మంటల్లు చల్లారడం లేదు. ఈ నేపథ్యంలో తితిదే అధికారులు భక్తుల భద్రత విషయంలో ముందు జాగ్రత్తలు చేపట్టారు. అలిపిరి వద్ద నడకదారి భక్తులను…

Featured News

పోలవరంపై మీ వైఖరి చెప్పండి

టీడీపీ, భాజపా, కాంగ్రెస్‌లకు కేసీఆర్‌ నిలదీత హైదరాబాద్‌, మార్చి 19 (జనంసాక్షి) : ఆదివాసీలను ముంచే పోలవరం ప్రాజెక్టుపై మీ వైఖరేంటో చెప్పాలని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ టీడీ పీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను నిలదీశారు. బుధ వారం…

Featured News

మోడీ వాదం లౌకికత్వానికి చెద

అరుణాచల్‌ నన్ను అబ్బురపరిచింది : రాహుల్‌ సుబన్‌గిరి, మార్చి 19 (జనంసాక్షి) : బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాదంతో భారత లౌకికవా దానికే చెదపట్టే ప్రమాదముందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. అరుణా చల్‌ప్రదేశ్‌ పర్యటనలో…

Featured News

నరేంద్రమోడీ ఎలిమెంటరీ స్టూడెంట్‌

ఆయనకు ఏ కోర్టూ క్లీన్‌చీట్‌ ఇవ్వలేదు మెజిస్ట్రేట్‌ కోర్టు కూడా పిలువలేదు కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ ఫరీదాబాద్‌, మార్చి 19 (జనంసాక్షి) : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఎలిమెంటరీ స్కూల్‌ పిల్లాడంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ…