Tuesday, 3 November 2026

March 2014

హైదరాబాద్

బస్సు / టిప్పర్‌ ఢీ; ముగ్గురి పరిస్థతి విషమం

హైదరాబాద్‌ ; హైదరాబాద్‌ దుండిగల్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్పు /టిప్పర్‌ ఢీ కొన్నాయి ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు . వీరి పరిస్ధితి విషయంగా ఉంది బస్పులో మరో ఇద్దరు ప్రయాణికులు…

వార్తలు

నేడు రాష్ట్రానికి కేంద్ర కరువు బృందం రాక

హైదరాబాద్‌ ; కేంద్ర కరువు బృందం పర్యటనకు రానుంది నీలం లెహర్‌ తుపాను వల్ల జరిగిన పంట నష్టం అంచనాకు సంబందించి ఈ బృందం నివేంచనుంది తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులతో ఈ రువు బృందం భేటి…

వార్తలు

కృష్ణానదిలో ఇద్దరు గల్లంతు

హైదరాబాద్‌: గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం దోధనం వద్ద కృష్ణానదిలో పడవ ప్రమాదం జరిగి ఇద్దరు గల్లంతైనట్టు సమాచారం. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు.

హైదరాబాద్

శంషాబాద్‌ విమానాశ్రమంలో భారీగా డ్రగ్స్‌ పట్టినేత

శంషాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రమంలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న మహిళను కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్‌ఆఫ్రికాకు చెందిన జోనాశ్యాముల్‌ అనే మహిల అబుదాబీ విమానంలో సుమారు 25 కిలోల ఎపిడ్రిన్‌ అనే మత్తు పదార్థాన్ని బ్యాగ్‌లో…

వార్తలు

నిజాం కళాశాలలో విద్యార్థులు ఆందోళన

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో నాణ్యమైన భోజనం అందించాలంటూ వసతిగృహ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అందుకోసం విద్యార్థులు రోడ్డుపై ఆందోళనకు దిగడంతో ట్రాఫీక్‌ స్తంభించింది.

హైదరాబాద్

రేపు, ఎల్లుండి జైరాం రమేష్‌ పర్యటన

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ రేపు, ఎల్లుండి నల్గొండ, మహబుబ్‌నగర్‌ జిల్లాల్లో పర్యటించనున్నాట్లు చేప్పారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను గురించి జైరాం రమేష్‌, కొప్పుల రాజు ప్రజలకు వివరించనున్నాట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని…

హైదరాబాద్

డీఎస్‌, జానారెడ్డితో భేటీ సమావేశంమైన పొన్నాల

హైదరాబాద్‌: పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్‌, మాజీ మంత్రి జానారెడ్డితో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా వీరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం.

Featured News

ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

కోల్‌కతా, మార్చి 17 (జనంసాక్షి) : భవిష్యత్‌పై గంపెడాశలతో ఐఐటీలో అడుగుపెట్టిన మరో తెలుగు విద్యార్థి అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఉన్నత విద్యనభ్యసించడానికి రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లిన తెలుగు విద్యార్థి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో…