Wednesday, 4 November 2026

March 2014

Featured News

త్రిపురా పాఠ్యాంశాల్లో

భాజపా మతతత్వ పార్టీ అగర్తలా, మార్చి 17 (జనంసాక్షి) : వామపక్ష కూటమి అధికారం లో ఉన్న త్రిపుర రాష్ట్ర పాఠ్య పుస్తకాల్లో భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా పేర్కొ న్నారు. తొమ్మిదో తరగతి రాజ నీతి…

Featured News

టీఆర్‌ఎస్‌ వైపు కొండా దంపతుల చూపు

వరంగల్‌, మార్చి 17 (జనంసాక్షి) : వరంగల్‌ జిల్లాకు చెందిన కీలకనేతలు కొండా సురేఖ దంపతులు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్దం అయ్యింది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వారిని పార్టీలోకి ఆహ్వానించినట్లు సమా చారం. స్థానిక సంస్థల…

ముఖ్యాంశాలు

మాకు ప్రజలే హైకమాండ్‌

హైదరాబాద్‌, మార్చి 17 (జనంసాక్షి) : తెలంగాణలోని నాలుగున్న కోట్ల తెలంగాణ ప్రజలే టీఆర్‌ఎస్‌ పార్టీకి హై కమాండ్‌ అని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. తాము కాంగ్రెస్‌ లాగా ఢిల్లీకి లేదా టిడిపి లాగా…

Cover Story

వారేవ్వా! వరంగల్‌

అమీర్‌ఖాన్‌ ప్రశంస వరంగల్‌, మార్చి 17 (జనంసాక్షి) : కాకతీయుల కీర్తికిరీటం మనం వరం గల్‌కు మరో వ్యక్తి నుంచి అపూర్వ ప్రశం స లభించింది. బాలివుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరే షన్‌ను అభినందించారు.…

Featured News

మాటమీద నిలబడని లీడరే కేసీఆర్‌

టీ పీసీసీ చీఫ్‌ పొన్నాల హైదరాబాద్‌, మార్చి 17 (జనంసాక్షి) : మాట మీద నిలబడని లీడర్‌ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అని తెలంగాణ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మ య్య అన్నారు. అలాంటి వ్యక్తి వ్యాఖ్యలపై స్పందిం…

ముఖ్యాంశాలు

జలగం, పుట్ట మధుకు తెరాస తీర్థం

సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్‌ హైదరాబాద్‌, మార్చి 17 (జనంసాక్షి) ఎన్నికలు సమీపిస్తున్నాకొద్దీ ఉద్యమ పార్టీలోకి కీలక నాయకులు వలస వస్తు న్నారు. ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన కీలక నాయకులు సోమవారం టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఖ మ్మం…

Featured News

టీఆర్‌ఎస్‌ మొదటి జాబితా సిద్ధం

70 మందికి చోటు కొన్ని చోట్ల సిట్టింగులు గల్లంతు టీజీఓ నేత శ్రీనివాస్‌గౌడ్‌కు మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ సీటును, ధూంధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్‌కు కరీంనగర్‌ జిల్లా మానకొండూరు అసెంబ్లీ సీటును, ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవికి ఖమ్మం…

Featured News

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు

సోనియా, రాజ్‌నాథ్‌, కేజ్రీవాల్‌ నివాసాల్లో రంగుల హరివిల్లు న్యూఢిల్లీ, మార్చి 17 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు మిన్నంటాయి. ఊరూరా ప్రజలు, యువకులు, నాయకులు రంగుల్లో తడిసి ముద్దయ్యారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ…

Featured News

మోడీపై పోటీకి సై

ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ బెంగళూర్‌, మార్చి 16 (జనంసాక్షి) : బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై పోటీకి సిద్ధమని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తేల్చిచెప్పారు. మోడీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గ ప్రజలు…

Featured News

మలేషియా విమానం కోసం తీవ్ర గాలింపు

రంగంలోకి 25 దేశాలు పైలెట్ల ఇళ్లపై దాడులు రాజకీయ కోణంలో దర్యాప్తు కౌలాలంపూర్‌, మార్చి 16 (జనంసాక్షి) : అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్‌ విమానం ఆచూకీ కోసం ముమ్మర గాలింపు సాగుతోంది. 25 దేశాలు దర్యాప్తులో పాలు పంచుకుంటు…