Tuesday, 3 November 2026

March 2014

వార్తలు

నిన్న అంబర్‌పేటలో కిడ్నాపైన బాలిక ఆచూకీ లభ్యం

హైదరాబాద్‌ : నిన్న అంబర్‌పేటలో కిడ్నాప్‌కు గురైన బాలిక ఆచూకి లభ్యమైంది. ఇంటి ముందు ఆడుకుంటుండగా ఆటోలో ఫాతిమా అనే మహిళ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. చంద్రాయణగుట్టలో బాలిక ఆచూకి లభ్యమైంది. పోలీసుల అనుమానితుడిని అదుపులోకి తీసుకునానరు. నిందితుడిని బాలిక…

వార్తలు

మణిపూర్‌లో స్తంభించిన జనజీవనం

మణిపూర్‌ : మణిపూర్‌లో 48 గంటల బంద్‌తో జనజీవనం స్తంభించింది. సమ్మెలు, రహదారుల దదిగ్బంధనాలతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. సరుకు రవాణా ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో నిత్యావసర సరుకుల దరలు మిన్నంటాయి.

వార్తలు

కొనసాగుతున్న తెలంగాణ జర్నలిస్టుల జాతర సభ

హైదరాబాద్‌ : నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో తెలంగాణ జర్నలిస్టుల జాతర సభ కొనసాగుతోంది. సభలో వక్తులు ప్రసంగిస్తున్నారు. జానారెడ్డి, కేకే, రాపోలు తదితరులు ఇప్పటివరకు ప్రసంగించారు. తెలంగాణ పది జిల్లాల నుంచి జర్నలిస్టులు భారీగా తరలివచ్చారు.

వార్తలు

తెలంగాణ పునర్‌నిర్మాణం కేసీఆర్‌ వల్లే సాధ్యం

తెలంగాణ పునర్‌నిర్మాణం కేసీఆర్‌ వల్లే సాధ్యమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. పొత్తులు, విలీనం వద్దన్న జానా వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. గజ్వేల్‌ శ్రీనుంచి పోటీచేయాలని ప్రజలు కేసీఆర్‌ను కోరుతున్నారని చెప్పారు.

వార్తలు

తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టుల పాత్ర మరువలేనిది

హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పాత్ర కీలకమని వారి పోరాటపటిమను మరువలేమని తెలంగాణ జర్నలిస్టు జనజాతర లో పలువురు నేతలు కొనియాడారు.

వార్తలు

కొనసాగుతున్న తెలంగాణ జర్నలిస్టుల జాతర

హైదరాబాద్‌ : నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం జనజాతర కొనసాగుతుంది.ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, జానారెడ్డి, కేకే, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డి, వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌, ఘంటా చక్రపాణి, రసమయి బాలకిషన్‌,…

వార్తలు

సుధీర్ఘపోరాటాల ద్వారానే తెలంగాణ సాధన: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ : సుదీర్ఘపోరాటాలు , బలిదానాల తర్వాతే తెలంగాణ ఏర్పాటుచేసుకున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల యూనియన్‌ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ప్రజల్లోకి తెలంగాణ భావజాలం తీసుకుపోవడంలో తెలంగాణ పాత్రికేయుల కృషి అభినందనీయమాన్నారు. తెలంగాణ…

Featured News

194 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా

రాయ్‌బరేలి నుంచి సోనియా అమేథి నుంచి రాహుల్‌ మహ్మద్‌ కైఫ్‌, వాజపేయి మేనకోడలు కరుణాశుక్లాకు చోటు న్యూఢిల్లీ, మార్చి 8 (జనంసాక్షి) : సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీ పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. 194 లోక్‌సభ స్థానాలకు శనివారం తన…

Featured News

పీసీసీ చీఫ్‌లు ఖరారు!

తెలంగాణకు జానారెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు బొత్స న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మార్చి 8 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులను పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలిసింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి,…