March 2014
పాకిస్థాన్‌లో ఆమ్ ఆద్మీ
కేజ్రీవాల్‌కు జడ్ ప్లస్ న్యూఢిల్లీ/ఇస్లామాబాద్, మార్చి 9 (జనంసాక్షి) : దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ పాకిస్థాన్‌లో పురుడుపోసుకుంది. భారత్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్ ఆప్‌ను స్ఫూర్తిగా తీసుకున్న పాకిస్థానీ ఒకరు ఆమ్ ఆద్మీ…
రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ
జైరామ్ రమేశ్ కరీంనగర్, మార్చి 9 (జనంసాక్షి) : రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణలో ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘనలు లేవని కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్విభజన అనరతరం…
భూకంప కేంద్రంలో పోలవరం
తేడా వస్తే మూడు జిల్లాలు మటాష్ గీ ముచ్చట ఆంధ్ర ఇంజినీరే చెప్పిండు ముంపుగ్రామాల ఆర్డినెన్స్ రాష్ట్రపతి ఆమోదించలేదు నీళ్లిస్తం.. ప్రాజెక్టు అక్కడొద్దు ప్రతి జర్నలిస్టుకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తెలంగాణ పోరులో జర్నలిస్టుల పాత్ర అమోఘం జర్నలిస్టు…
అదృశ్య విమానంపై కొనసాగుతున్న గాలింపు
కూలిందా? హైజాకా? జాడ కోసం ముమ్మరగాలింపు కౌలాలంపూర్, మార్చి 9 (జనంసాక్షి) : కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళుతూ అదృశ్యమైన విమానంపై మిస్టరీ వీడలేదు. మొదట అది సముద్రంలో కూలిపోయిందంటూ విశ్వసించిన వారు దాన్ని ఎవరో హైజాక్‌చేసి ఉంటారన్న…
తెలంగాణ జర్నలిస్టు ఉద్యమంలో నవశకం
ఆరు దశాబ్దాల ఆరాటం.. నాలుగున్నర దశాబ్దాల కొట్లాట.. 1500లకు మిక్కిలి బలిదానాలు.. ఊరూవాడా ఒక్కటై ఢిల్లీ పాలకులను ఎదురించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి జర్నలిస్టులు నవశకానికి నాంది పలికారు. సీమాంధ్ర ఆధిపత్య మీడియా సంస్థల్లో తీవ్ర నిర్బంధంలోనూ…
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులతే కీలక పాత్ర
హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్టుల జాతర సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ష్ట్రప్రసగించారు. సుదీర్ఘమైన పోరాటం, అమరుల త్యాగాలు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జర్నలిస్టులతి విశేషమైన…
దోపిడీదారులకు అవకాశం ఇవ్వొద్దు : నారాయణ
హైదరాబాద్ : ఈ ఎన్నికల్లో దోపిడీదారులు, దొంగలకు అవకాశం లేకుండా చూడాలని, వారికి ప్రజలు అవకాశం ఇవ్వొద్దని సీపీఐ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. తెలంగాణకుసంబంధం లేనివారు కూడా తామే తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో…
ప్రజలు కోరిన పాలన అందిస్తామో లేదో : జానారెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన జర్నలిస్టుల జాతర సభకు మాజీ మంత్రి జానారెడ్డి హాజరయ్యారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు కోరిన పరిపాలన అందిస్తామో లేదో అన్న భయం మాలో ఉందని తెలిపారు.…
సత్తుపల్లిలో బంగారు దుకాణాల్లో చోరీ
ఖమ్మం : జిల్లాలోని సత్తుపల్లిలోని బంగారు దుకాణాల్లో దొంగతనం జరిగింది. దొంగలు 3.5 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





