ఒక్కరికే ఆధికారం ఇవ్వాలనుకుంటున్న భాజపా: రాహుల్
హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ అధికారాన్నంతా ఒక్కరికే కట్టబెట్టాలని చేస్తోందని ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. భాజాపా ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పరోక్ష విమర్శలకు దిగారు బుధవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కేవలం…
