Tuesday, 3 November 2026

March 2014

Featured News

ఇక ఓటరు కార్డు ‘స్మార్ట్‌’

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌, మార్చి 5 (జనంసాక్షి) : ఓటర్లకు ఇక స్మార్ట్‌ గుర్తింపు కార్డులు (ఎపిక్‌) జారీ చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న 76…

Featured News

శాంతిభద్రంగా ఉంది

లా అండ్‌ ఆర్డర్‌పైనే కేంద్రంతో చర్చించా గవర్నర్‌ నరసింహన్‌ న్యూఢిల్లీ, మార్చి 5 (జనంసాక్షి) : రాష్ట్రంలో శాంతి భద్రంగానే ఉందని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తెలిపారు. శాంతి భద్రతలపైనే తాను కేంద్ర ప్రభుత్వంతో చర్చించానని ఆయన పేర్కొన్నారు.…

Featured News

తెలంగాణ మాదే : డీఎస్‌

హైదరాబాద్‌, మార్చి 5 (జనంసాక్షి) : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలోకి వస్తుందని పీసీసీ మాజీ చీఫ్‌ డి. శ్రీనివాస్‌ తెలిపారు. సీమాంధ్రలోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…

Featured News

విలీనం కాకున్నా ఫరక్‌ పడదు

పొత్తులపై కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నాం : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, మార్చి 5 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ తమ పార్టీలో విలీనం కాకున్నా ఏం ఫరక్‌ పడదని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. కాంగ్రెస్‌లో విలీనం…

Featured News

కోడ్‌ కూసింది

మోగిన ఎన్నికల నగారా దేశవ్యాప్తంగా తొమ్మిది దశల్లో పోలింగ్‌ తెలంగాణలో ఏప్రిల్‌ 30న సీమాంధ్రలో మే 7న లోక్‌సభతో పాటే సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ విడుదల చేసిన సీఈసీ వీఎస్‌ సంపత్‌ న్యూఢిల్లీ, మార్చి…

Featured News

ప్రధాని ఎవరన్నది కాదు..

దేశానికి ఏం చేస్తామన్నది ప్రధానం కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ షిర్పూర్‌, మార్చి 5 (జనంసాక్షి) : ప్రధాని ఎవరన్నది ముఖ్యం కాదని దేశానికి ఏం చేశారన్నదే ప్రధానమని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తాను ప్రధానిని…

వార్తలు

ఈ నెల 16న టెట్‌ పరీక్ష

హైదరాబాద్‌: ఈ నెల 16న టెట్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమాషన్‌ ప్రకటించింది. పేపర్‌-1 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఏప్రిల్‌ 2న టెట్‌ ఫలితాలు…

వార్తలు

టీ కాంగ్‌ నేతలపై ఒక్క కేసైనా ఉందా : కేటిఆర్‌

హైదరాబాద్‌: ఒక్కరోజైనా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఉద్యమంలో పాల్గొన్నారా? టీ కాంగ్రెస్‌ నేతలపైనా ఒక్కకేసైనా ఉన్నదా? ఇచ్చిన మాట పదేళ్ల పాటు ఎటు పోయిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ప్రశ్నించారు. మున్సిపల్‌, సాధారణ ఎన్నికల్లో మేం సాధించబోయే ఫలితాలతేనే…

వార్తలు

తెలుగుజాతికి అన్యాయం జరిగింది : బాబు

హైదరాబాద్‌ : తెలుగు జాతికి అన్యాయం జరిగింది తెలుగుదేశం అధినేత చంద్రబాడునాయుడు అన్నారు. నెల్లూరు నగరంలో జరిగిన ప్రజాగర్జన సభలో ప్రసంగిస్తూ తెలుగువారి జీవితాలతో ఆడుకునేందుకు జైరాం రమేష్‌ ఎవరని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఇష్టానుసారం విభజించి సీమాంధ్రకు రాజధాని…

వార్తలు

జిల్లా కాంగ్రెస్‌ నేతలతో సమావేశమైన బొత్స

హైదరాబాద్‌: పీసీసీ  అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గాంధీభవన్‌లో వివిధ జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రులు అనం రాంనారాయణరెడ్డి, కొండ్రు ముకళీ, సి.రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.