Monday, 2 November 2026

April 2014

Featured News

‘కమల్‌నాథన్‌’ సిఫార్సుల మేరకే ఉద్యోగుల బదలాయింపు

కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) : కమల్‌నాథన్‌ కమిటీ సిఫార్సుల మేర కే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల కు ఉద్యోగులను బదలాయిస్తామని కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌ తెలి పారు. రెండు రాష్ట్రాలకు…

Featured News

మోడీ పవనాలు మీడియా సృష్టి : మన్మోహన్‌

గౌహతి, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) : దేశంలో మోడీ మేనియా పేరుతో సాగుతోన్న ప్రచారం ఒకవర్గం మీడియా సృష్టేనని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతుందన్న వార్తలను కొట్టిపడేశారు. అదంతా మీడియా ప్రచారమేనని ఎద్దేవా చేశారు.…

Featured News

వారణాసిలో నామినేషన్‌ వేసిన మోడీ

వారణాసి, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోక్‌సభ స్థానానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం నామినేషన్‌ దాఖలు చేశా రు. మోడీ వెంట ఆయన సన్నిహితుడు అమిత్‌ షా, బీజేపీ నేత లు రవిశంకర్‌…

Cover Story

నేడు తెలంగాణలో రాహుల్‌ పర్యటన

హైదరాబాద్‌, వరంగల్‌లో భారీ బహిరంగ సభలు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం రెండోసారి తెలం గాణలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన ఇక్కడ పర్యటించడం ఇది…

వార్తలు

శోభ మృత దేహానికి రేపు అంత్యక్రియలు

హైదరాబాద్(నెట్‌డెస్క్): రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి అంత్యక్రియలు రేపు ఆళ్లగడ్డలో జరగనున్నాయి. నేత్ర దానం అనంతరం ఆమె మృత దేహాన్ని తరలించేందుకు బంధువులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు ఈ రోజు సాయంత్రం 5…

వార్తలు

శోభ కుటుంబ సభ్యులకు ప్రముఖుల సంతాపం

హైదరాబాద్: హైదరాబాద్(నెట్‌డెస్క్): వైఎస్సార్సీ‌పీ నేత శోభానాగిరెడ్డి మృతి పట్ల పలువురు నేతలు ఆమె కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. కేర్ ఆసుపత్రికి చేరుకుని సంతాపం తెలిపారు. పరామర్శించిన వారిలో మాజి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, లోక్ సత్తా…

వార్తలు

శోభానాగిరెడ్డి కన్నుమూత

  హైదరాబాద్(నెట్‌డెస్క్): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి కన్నుమూశారు. గత రాత్రి ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఆళ్ల గడ్డ వద్ద కారు ప్రమాదానికి గురై ఆమె కోమాలోకి వెళ్లారు. ఆమెను హుటాహుటిన స్థానిక…

Featured News

నిందిస్తే మరింత బలపడతాం : ప్రియాంక

రాయబరేలి, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొనేందుకు తన భర్తను టార్గెట్‌గా చేసుకొని నిందారోపణలు చేస్తే మ రింత బలపడతామని కాంగ్రెస్‌ అధినేత్రి సోని యాగాంధీ కుమార్తె ప్రియాంక అన్నారు. రాజకీ య కారణాలతో తన…

Featured News

సీమాంధ్రకు కొత్త రాజధానికి సలహాలివ్వండి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్త రాజధాని ఏర్పాటుకు అనువైన స్థలంపై సలహాలివ్వండి అంటూ శివరామకృష్ణన్‌ నేతృ త్వంలోని నిపుణుల కమిటీ కోరింది. ప్రజల నుంచి తాము సలహాలు, సూచనలు కోరుతున్నట్టు శివరామకృష్ణన్‌ పేర్కొ…

Featured News

పార్టీలను విలీనం చేస్తే కొత్త రాష్ట్రాలా?

ఇదేం సిద్ధాంతం రాహుల్‌ను నిలదీసిన కేసీఆర్‌ వరంగల్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) :రాజకీయ పార్టీలను విలీనం చేసుకోవడం కోసమే భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తారా అని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నించారు. ఎన్నికల్లో మాట్లాడడానికి…