శోభా నాగిరెడ్డికి అంతిమ వీడ్కోలు
ఆళ్లగడ్డ, ఏప్రిల్ 25 (జనంసాక్షి) : అశ్రునయనాల మధ్య ఆళ్ల గడ్డ ఎమ్మెల్యే శోభానాగిరె డ్డికి వేలాదిమంది అభిమా నులు కన్నీటి వీడ్కోలు పలి కారు. ఆళ్లగడ్డలోని ఆమె నివాసం నుంచి వేలాదిగా అభిమానులు తరలిరాగా అంతిమయాత్ర సాగింది.…









