Tuesday, 3 November 2026

May 2014

వార్తలు

అద్వానీతో నరేంద్ర మోడీ సుదీర్ఘ భేటీ

ఢిల్లీ: బీజేపీ కురు వృద్ధుడు ఎల్ కే అద్వానీతో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గంటపాటు సుదీర్ఘంగా సమావేశమైయ్యారు. మరికొద్ది రోజుల్లో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర…

వార్తలు

జయలలితతో ఫోన్లో మాట్లాడిన మోడీ

చెన్నై: కేంద్రం నుంచి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు హామీ ఇచ్చారు.  మోడీ ఈ రోజు ఫోన్లో ఆమెతో మాట్లాడారు.  లోక్సభ ఎన్నికలలో…

వార్తలు

‘త్వరగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి’

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించాలని గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కోరామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలిపారు. రాజభవన్ లో గవర్నర్‌ను తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. అనంతరం ఈటెల రాజేందర్…

వార్తలు

అక్బరుద్దీన్ హత్యకు కుట్ర పన్నిన గ్యాంగ్ అరెస్ట్!

హైదరాబాద్: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ హత్యకు కుట్రను బెంగళూరు పోలీసులు భగ్నం చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ హత్యకు కుట్ర పన్నిన కే. గిరి, మరో ముగ్గురు గ్యాంగ్ స్టర్లను అనంతపురం జిల్లా హిందూపురంలో బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల…

వార్తలు

మోడీ ఎఫెక్ట్ తో 29 వేలకు సెన్సెక్స్!

ముంబై: నరేంద్రమోడీ ఎఫెక్ట్ తో డిసెంబర్ చివరికల్లా సెన్సెక్స్  29 వేల, నిఫ్టీ 9 వేల పాయింట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. భవిష్యత్ లో కూడా సెన్సెక్స్ పై మోడీ ప్రభావం ఉంటుందని ఎడెల్వీస్ బ్రోకింగ్ సంస్థ వెల్లడించింది.…

స్పొర్ట్స్

చెన్నైసూపర్ కింగ్స్ పై బెంగళూర్ ఛాలెంజర్స్ విజయం

రాంచీ:ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ చెన్నై తో జరిగిన కీలక మ్యాచ్ లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై విసిరిన 139 పరుగుల లక్ష్యాన్ని బెంగళూర్ ..ఇంకా ఒక…

వార్తలు

రాష్ట్రపతికి చేరిన లోక్ సభ అభ్యర్థుల జాబితా

న్యూఢిల్లీ: త్వరలో కొత్తగా కొలువు తీరనున్న 16వ లోక్ సభకు సంబంధించిన అభ్యర్థుల జాబితా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి చేరింది. తాజాగా ఎన్నికైన ఎంపీల జాబితా వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సంపత్ ఆదివారం రాష్ట్రపతికి అందజేశారు.…

వార్తలు

పోలీసుల అదుపులో రౌడీ షీటర్లు

హైదరాబాద్: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని హత్య కుట్రను బెంగుళూరు పోలీసులు ఛేదించారు. హత్యకు సుపారీ తీసుకున్న ఐదుగురు ముఠా సభ్యులను కర్ణాటక నుండి రాష్ట్రంలోకి మారణాయుధాలతో ప్రవేశిస్తుండగా పోలీసులు హిందూపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని బెంగుళూరుకు తరలిస్తున్న సమయంలో దేవనహళ్లి వద్ద ముఠాలోని…

వార్తలు

శ్రీవారిని దర్శించుకోనున్న బాబు

తిరుపతి : తెలుదేశం పార్టీ అధినేత, విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్మామి వారిని దర్శించుకోనున్నారు. అధికారిక సమాచారం ప్రకారం.. సోమవారం హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలీకాప్టర్‌లో…

వార్తలు

రైలు ఢీకొని యువతి మృతి

నల్గొండ : జిల్లాలోని ఆలేరు రైల్వే గేటు వద్ద ఆదివారం రైలు ఢీకొని ఓ యువతి మృతి చెందింది. రైలు రావడం గమనించకుండా పట్టాలు దాటుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. దీంతో…