Tuesday, 3 November 2026

May 2014

Featured News

చల్లని ముచ్చట

నైరుతి రుతుపవనాలు ప్రవేశం హైదరాబాద్‌, మే 18 (జనంసాక్షి) : ఎండ వేడిమికి తట్టుకోలేక పోతున్న ప్రజలకు చల్లని ముచ్చట. నైరుతి పవనాలు ఆగ్నేయ బంగాళాఖాతం లోకి ప్రవేశించాయి. మరో 48 గంటల్లో ఇవి తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించే…

Featured News

విభజన పనులు ఆలస్యం వద్దు

సమీక్షించిన గవర్నర్‌ హైదరాబాద్‌, మే 18 (జనంసాక్షి) : రాష్ట్రంలో ఎన్నికలు జరిగి తెలంగాణ, సీమాంధ్రలో ప్రభు త్వాలు ఏర్పడబోతున్న తరుణంలో విభజన పనుల్లో ఆల స్యం వద్దంటూ గవర్నర్‌ నరసింహన్‌ అధికారులను ఆదేశిం చారు. ఆదివారం ఆయన…

వార్తలు

పార్టీ ఓటమికి నాదే పూర్తి బాధ్యత: జేపీ

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ స్పష్టం చేశారు. ఓటమికి గల కారణాలను పార్టీలో అంతర్గతంగా సమీక్షిస్తామని వెల్లడించారు. ఓటమిపై జాతీయ కార్యవర్గం తీసుకునే నిర్ణయంపై…

వార్తలు

24 నుంచి కేయూ పీజీ ప్రవేశ పరీక్షలు

వరంగల్: కాకతీయ వర్సిటీ పలు పీజీ కోర్సులకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలు ఈనెల 24 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈమేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వార్తలు

20న ఎన్డీఏ భేటీకి చంద్రబాబు

హైదరాబాద్: ఈనెల 20న దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎన్డీఏ భేటీ జరుగనుంది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమీతో చంద్రబాబు పొత్తుపెట్టుకుని సీమాంధ్రలో భారీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు…

ముఖ్యాంశాలు

రైలుకింద పడి యువకుని ఆత్మహత్య

హైదరాబాద్: రైలు పట్టాలపై ప్యాసెంజర్ రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జల్లా రామగుండం రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సతీష్ అనే 28 ఏళ్ల యువకుడు రైలుపట్టాలపై పడుకుని…

వార్తలు

లిబియాలో ఘర్షణలు, 79 మంది మృతి

హైదరాబాద్: ఆఫ్రికా దేశం లిబియా అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. ఇవాళ లిబియా భద్రతా దళాలు, తిరుగుబాటు దారులకు మధ్య జరిగిన పోరులో 79 మంది మృతిచెందారు. మరో 141 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వార్తలు

15వ లోక్‌సభ రద్దు

న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 15వ లోక్‌సభ రద్దుకు సిఫార్సు చేశారు. లాంఛనంగా 16వ లోక్‌సభ ఏర్పాటుకు కోసం రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘కేంద్ర కేబినెట్ సలహాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ…

వార్తలు

భద్రాద్రి రామాలయంలో భక్తుల సందడి

భద్రాచలం, మే 18: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం, అందునా వేసవి సెలవులు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.…

వార్తలు

తిరుమలగిరిలో ఆర్టీసీ బస్సు అపహరణ

నల్గొండ, మే 18 : జిల్లాలోని తిరుమలగిరిలో జమగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం అపహరణకు గురయ్యింది. బస్సు ఎం. ఏపీ 36 జెడ్ 0164. బస్సు అపహరణకు గురవ్వడంతో తీవ్ర సంచలనం రేగింది. వరంగల్ జిల్లా…