లారీ-బైకు ఢీ..ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి
రాజమండ్రి: రాజమండ్రిలో హుకుంపేట జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మృతులను తూర్పుగోదావరి జిల్లా శంఖవరంకు చెందిన రాజు, పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన…

