తెలంగాణకు భారీ వర్ష సూచన
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. 48 గంటల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. తమిళనాడు పరిసరాల్లో అల్పపీడనం ఆవరించడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తెలంగాణ…


