Tuesday, 3 November 2026

September 2014

Featured News

దుబాయ్‌లో తెలంగాణ బిడ్డల్ని రక్షించండి

సుష్మాస్వరాజ్‌కు కేటీఆర్‌ లేఖ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : దుబాయ్‌లో మరణశిక్ష పడిన సిరిసిల్లకు చెందిన ఆరుగురిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని గురువారం తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.…

Cover Story

బస్తీమే సవాల్‌

జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసమే ఎర్రబెల్లి సవాల్‌ను స్వీకరించిన హరీశ్‌ తెరాస గెలిస్తే నువ్వు సిద్ధమా? సంగారెడ్డి, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : మెదక్‌ ఉప ఎన్నికలో జగ్గారెడ్డి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని భారీ నీటిపారుదల…

వార్తలు

కమల్‌నాథన్‌ కమిటీతో టీఎన్జీవో నేతల భేటీ

హైద‌రాబాద్‌(జ‌నంసాక్షి) కమల్‌నాథన్‌ కమిటీతో టీఎన్జీవో నేతలు భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్యాడర్‌ స్ట్రెన్త్‌ తప్పుల తడకగా ఉందని అన్నారు. పున:పరిశీలించి మరోసారి ప్రకటించాలని డిమాండ్ చేశారు. వీలైనంత త్వరగా ఉద్యోగుల శాశ్వత విభజన చేయాలని కోరారు.…

వార్తలు

కేసీఆర్ క్యాంపు ఆఫీసును వదలని వాస్తు దోషం!

హైద‌రాబాద్‌(జ‌నంసాక్షి): తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీసును వాస్తు దోషం వదలట్లేదు. వాస్తు లోపాల కారణంగా క్యాంప్ కార్యాలయం షిఫ్ట్ కానున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌ను మరో భవనంలోకి మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. …

వార్తలు

రాజకీయ సన్యాసం తీసుకుంటా: హరీష్ రావు

హైద‌రాబాద్ (జ‌నంసాక్షి) : మెదక్ పార్లమెంట్ జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలో ఏ పార్టీ గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సిద్దిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మెదక్ లో…

వార్తలు

స్నేక్‌ గ్యాంగ్‌ నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: పోలీసులు అరెస్టు చేసిన స్నేక్‌ గ్యాంగ్‌ నిందితులను ఈరోజు ఎల్బీనగర్‌ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి ఈ నెల 18 వరకు రిమాండ్‌ పొడిగించింది.

వార్తలు

ప్రకాశం జిల్లాకు విమానాశ్రయం

ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలోని దొనకొండను ప్రారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాజధానిపై సీఎం చంద్రబాబు ఏయే జిల్లాకు ఏమేం కేటాయించారో ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో యూనివర్సిటీ ఆఫ్ మైన్స్ అండ్…

వార్తలు

బ్రతికించడం కోసం పరుగులు తీసిన గుండె

 చెన్నై: చెన్నైలోని పోర్టిస్ మలార్ ఆసుపత్రి వైద్యులు గుండె మార్పిడి శస్త్రచికిత్సల్లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. బెంగళూరులో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అతను మరణించగానే అక్కడి వైద్యులు అతని గుండెను శరీరం నుంచి వేరు…

వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం …35 మంది మృతి……..

జమ్మూ (జ‌నంసాక్షి): జమ్మూ-కాశ్మీర్ రౌజౌరీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ బస్సు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 35 మంది ప్రయాణికులు మృతి చెందారు.

Featured News

చార్మినార్‌కా షాన్‌

గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : 400 సంవత్సరాల చరిత్ర గల హైదరాబాద్‌ పేరు చెప్పగానే మొట్టమొదట అందరికీ గుర్తుకొచ్చేది చార్మినార్‌. ఇప్పుడు అది గూగుల్‌లోనే అత్యధికంగా సెర్చ్‌చేసిన చారిత్రక కట్టడంగా రికార్డులు సృష్టిస్తోంది.…