Monday, 2 November 2026

September 2014

Featured News

జపాన్‌ పర్యటన నుంచి ఢిల్లీకి మోడీ

ప్రధాని రాకతో స్టాక్‌మార్కెట్‌ ఉరకలు న్యూఢిల్లీ, సెప్టెంబరు 3 (జనంసాక్షి) : భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్‌ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఢిల్లీకి తిరిగొచ్చారు. ఐదు రోజుల పర్యట ముగించుకుని బుధవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయన…

Featured News

గంగా ప్రక్షాళనకు మీ ప్రణాళిక పనికిరాదు

200 ఏళ్లయినా సాధ్యంకాదు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో రండి సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, సెప్టెంబరు 3 (జనంసాక్షి) : గంగా ప్రక్షాళనకు మీ ప్రణాళిక పనికిరాదని కేంద్రానికి సుప్రీంకోర్టు తెలిపింది. పవిత్ర గంగా నది ప్రక్షాళనకు కేంద్రం ఇచ్చిన ప్రణాళికపై…

Featured News

ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సీపీఎం మద్దతు

మతోన్మాదులను ఓడించేందుకే ఈ నిర్ణయం : తమ్మినేని హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : మెదక్‌ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి సీపీఎం బేషరతుగా మద్దతు ప్రకటించింది. మతోన్మాదులను ఓడించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ…

Featured News

జమ్మూఅబ్జర్వర్‌ పత్రికపై అసద్‌ ఫైర్‌

భేషరతు క్షమాపణకు డిమాండ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : జమ్మూ అబ్జర్వర్‌ పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఖండించారు. తన పేరుతో తప్పుడు కథనాన్ని ప్రచురించిన పత్రిక బేషరుతుగా క్షమాపణ చెప్పాలని…

Cover Story

దేశ వైద్య చరిత్రలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతం

బెంగుళూరు నుంచి చెన్నైకి గుండె ప్రయాణం విజయవంతంగా హృదయ మార్పిడి చెన్నై, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) : దేశ వైద్య చరిత్రలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బెంగుళూరు నుంచి చెన్నైకి గుండెను తీసుకెళ్ళి అక్కడ విజయవంతంగా ఆపరేషన్‌…

వార్తలు

ముగిసిన ప్రధాని జపాన్ పర్యటన, స్మార్ట్ సిటీలు(పిక్చర్స్)

 న్యూఢిల్లీ: నాలుగు రోజుల జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకోని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో మోడీకి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ స్వాగతం పలికారు. జపాన్ లో పర్యటించిన…

వార్తలు

విద్యుత్‌లోటును పూడ్చేందుకు పక్కా ప్లాన్‌

అధికారులకు సిఎం కెసిఆర్‌ సూచన రూ. 20వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఆర్‌ఇసి  హైదరాబాద్‌  : తెలంగాణలో ఏర్పాటుచేసే విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం రూ.20వేల కోట్ల రుణం మంజూరు చేయడానికి రూరల్‌ ఎలక్ట్రిషికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఇసి)…

వార్తలు

జర్మనీ విద్యార్థి పాజెక్ట్‌వర్క్‌గా తెలంగాణ ఉద్యమం

బెజ్జంకి: ఖండాలు దా టిన తెలంగాణ ఉద్యమం ఇప్పుడొక అధ్యయనానికి వేదికైంది. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో ఒక ప్రాంత ప్రజలంతా ముక్తకంఠంతో ప్రత్యేకరాష్ట్రం కోసం రగల్‌జెండా ఎగురవేయడం ప్రపంచాన్ని ఆకర్షించింది. దేశ,విదేశాల్లోని విద్యార్థులు ఉద్యమాన్ని పరిశోధన…

వార్తలు

హైదరాబాద్ మెట్రోకు దక్కిన అరుదైన గౌరవం

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోని అత్యద్భుత ఆర్కిటెక్చరల్ కళాఖండాలు, భారీ నిర్మాణాల జాబితాలో చోటు దక్కింది. అదేవిధంగా మెగా స్ట్రక్చర్ కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రోకు స్థానం లభించింది. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్‌లో ప్రసారమవుతున్న…

వార్తలు

శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు

హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 1,93,500 క్యూసెక్కులు గా ఉంది. దీంతో శ్రీశైలం జలాశయం 5గేట్లు ఎత్తి 2.25లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.