Monday, 2 November 2026

October 2014

వార్తలు

హైదరాబాద్‌లో అమ్మకానికి డిగ్రీలు

విదేశాల్లోనూ చెల్లుబాటు అవుతున్న సర్టిఫికేట్లు ఏబీఎన్‌ స్టింగ్‌ ఆపరేషన్‌లో బద్ధలైన విద్యా వ్యాపారం హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 : మహానగరంలో మాయగాళ్లు అనేకరకాలుగా ఉంటారు. ఎవరి దుకాణం వారిదే… ఎవరి దందా వారిదే… తమ ఆటలు సాగినంతకాలం అమాయకులకు…

వార్తలు

ప్రీమియం లేదు.. పరిమితి లేదు వైద్యం ఖర్చు ఎంతైనా మేమే భరిస్తాం

ఉద్యోగుల వైద్యానికి సీఎం కేసీఆర్‌ భరోసా  పైసా ఖర్చు లేకుండా అపరిమిత వైద్య వరం నవంబర్‌ ఒకటి నుంచి నగదురహిత వైద్యం నేడు లాంఛనంగా ప్రారంభం ఏ అనారోగ్యం వచ్చినా.. ఏ ఆస్పత్రి అయినా.. ఖర్చు ఎంతైనా ప్రభుత్వానిదే…

వార్తలు

పాతకక్షలే ప్రాణం తీశాయా..?

మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలోని వీరన్నపేటకు చెందిన సోహైల్(26)సోమవారం రాత్రి దారుణహత్యకు గురైన విషయం విదితమే. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కాగా, సోహైల్ హ త్యకు పాతకక్షలే…

వార్తలు

దీపావళికి ద.మ. రైల్వే ప్రత్యేక రైళ్లు

 హైదరాబాద్ : దీపావళి పండుగ సెలవుల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ పెరగడంతో తిరుపతి, కాకినాడల నుంచి రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. బుధవారం రాత్రి తిరుపతి నుంచి 10 గంటలకు బయల్దేరే రైలు మర్నాటి ఉదయం…

వార్తలు

మలాలాకు మరో అంతర్జాతీయ అవార్డు

వాషింగ్టన్ : ప్రపంచంలోనే అతి పిన్న వయసులో నోబెల్ శాంతిబహుమతిని గెలుచుకున్న పాకిస్థానీ బాలిక మలాలా యూసుఫ్జాయ్కి మరో అంతర్జాతీయ అవార్డు వచ్చింది. ఈసారి అమెరికా లిబర్టీ మెడల్ ఆమెను వరించింది. ఈ అవార్డు విలువ దాదాపు 61 లక్షల…

వార్తలు

నడిరోడ్డు మీద భార్యపై కత్తితో దాడి

నిజామాబాద్ : నిజామాబాద్లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమెను అంతం చేయాలనుకున్నాడు. పూటుగా తాగి.. నడిరోడ్డు మీదే కత్తితో ఆమెపై దాడి చేశాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ ఇల్లాలు నడిరోడ్డుపై పరుగులు తీసింది. ఏ…

వార్తలు

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం

కర్ణాటక: బెంగళూరులోని ఓ పాఠశాలలో నర్సరీ చదువుతున్న మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన సంఘటన చోటుచేసుకుంది. బాలికను పాఠశాల నుంచి తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లి బిడ్డ అస్వస్థతతో ఉండటాన్ని గమనించింది. జరిగిన సంఘటనను బాలిక తల్లికి చెప్పగా విషయం…

Featured News

దీపావళి తర్వాతే మహరాష్ట్రకు రాజ్‌నాథ్‌

ముంబై, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : దీపావళి పండుగ తర్వాతే కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మహరాష్ట్రకు వెళ్ళనున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజే పీ ఇంకా ఊగిసలాట ధోరణిలో ఉంది. దీపావళి తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత…

Featured News

తెలంగాణ రెగ్యులేటరీ కమిషన్‌ ఏర్పాటు

ఛైర్‌పర్సన్‌గా ఇస్మాయిల్‌ అలీఖాన్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటుచేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మం గళవారం నిర్ణయం తీసుకున్నారు. కమిషన్‌ ఛైర్‌ప ర్సన్‌గా ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌కు చెందిన ఇస్మా…

Featured News

హర్యానా సీఎం అభ్యర్థిగా మనోహర్‌లాల్‌

చండీగఢ్‌, అక్టోబర్‌ 21(జనంసాక్షి) : హర్యానాలో ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టత వచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఎన్నికయ్యారు. మంగ ళవారం ఇక్కడ సమావేశమైన ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా ఖట్టర్‌ను ఎన్నుకున్నారు. దీనికి పరిశీలకుడిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.…