ఢిల్లీలో శాస్త్రిపార్కు సమీపంలో భారీ అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ, అక్టోబర్ 24 (జనంసాక్షి) : ఢిల్లీలోని శాస్త్రి పార్క్ స విూపంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాగ్ వద్ద ఉన్న మురికి వాడల్లో మంటలు చెలరేగాయి. వందల సంఖ్యలో పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న…





