Monday, 2 November 2026

October 2014

Featured News

అడుగడుగునా ‘బాబు’ వంచన

తెలంగాణ కరెంటు కష్టాలకు ఆయనే కారణం మంత్రి ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమం త్రి నారా చంద్రబాబునాయుడు అడుగడుగునా వంచనకు గురిచేస్తున్నాడని తె లంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌…

Featured News

బాబు లేఖపై భగ్గుమన్న తెలంగాణ

తెలంగాణకు కరెంటు వద్దంటావా? రోడ్డెక్కిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్గొండలో టీడీపీ కార్యాలయానికి నిప్పు హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేయా లని కృష్ణానది యాజమన్య బోర్డుకు ఆంద్ర óప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖరాయడంపై…

Featured News

ఇది చారిత్రాత్మక నిర్ణయం ఫ్రెండ్లీ గవర్నమెంట్‌

సర్కారుతో ఉద్యోగులు సహకరిస్తారు టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దే వీప్రసాద్‌ అన్నారు. ప్రస్తుతమున్నది ఫ్రెండ్లీ గవర్నమెంట్‌…

Cover Story

తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త

నేడు హెల్త్‌కార్డులు పంపిణీ వైద్య ఖర్చులపై పరిమితి లేదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : దీపావళి పండుగకు ముందు తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త అందింది. నేడు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు పంపిణీ…

వార్తలు

ఐబీ విభాగంలో డ్రైవర్ల నియామక ఉత్తర్వులు

హైదరాబాద్: ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగంలో వంద మంది డ్రైవర్లను నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హోంగార్డులను డ్రైవర్లుగా నియమించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  

వార్తలు

వైరల్ ఫీవర్తో మా చెల్లెలు చనిపోయింది!

హైదరాబాద్ : జ్వరాల విషయంలో తెలంగణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీంతో ఈ ప్రాంతం కాస్తా అనారోగ్య తెలంగాణగా మారుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. డెంగ్యూ, వైరల్ ఫీవర్లు ప్రజలను పట్టి…

వార్తలు

ఐదేళ్లలో 20 వేల మెగావాట్ల విద్యుత్: పోచారం

మెదక్: రాగల ఐదేళ్లలో అదనంగా 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. తెలుగు ప్రజల సంక్షేమాన్ని…

వార్తలు

రైల్లో మహిళకు నిప్పుపెట్టిన యువకుడు

కోజికోడ్‌: రైలులో ప్రయాణిస్తున్న ఒక మహిళకు నిప్పు పెట్టి సజీవదహనం చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తి కోసం కేరళ పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం ఉదయం ఖాళీగా ఉన్న ఓ కంపార్ట్‌మెంట్‌లో మహిళపై మద్యంపోసి అగ్గిపుల్ల గీసి అంటించాడో వ్యక్తి.…

వార్తలు

5 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: నవంబర్ 5 నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 7న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలు రెండు వారాల పాటు జరగనున్నాయి. మంగళవారం సాయంత్రం తెలంగాణ కేబినెట్…

వార్తలు

వాకతిప్ప మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల పరిహారం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వెళ్లారు. కాకినాడ ఆస్పత్రిలో బాణాసంచా పేలుడు ఘటన క్షతగాత్రులను పరామర్శించారు.  బాధిత కుటంబ సభ్యులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు 3 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.…