Monday, 2 November 2026

October 2014

వార్తలు

తెలంగాణకు తీరనున్న కరెంటు కష్టాలు!

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కష్టాలు తీరే మార్గం కనిపించింది. వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కూడా ఒప్పందం కుదిరితే విద్యుత్ వచ్చేందుకు వీలవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్…

వార్తలు

గద్దెనెక్కే యోధులెవరు?

హైదరాబాద్ : మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని, హర్యానాలో…

వార్తలు

‘సీఎం’ రేసులో జవదేకర్‌… సుష్మా!

మహారాష్ట్ర, హర్యానాలలో ఊపందుకున్న ఊహాగానాలు మరాఠా గడ్డపై ‘మహా’ పోటీ.. హర్యానాలో కానరాని నేతల సందడి : అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ఆధిక్యం తథ్యమన్న సర్వేల నేపథ్యంలో మహారాష్ట్ర, హర్యా నాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ సిద్ధమైంది.…

వార్తలు

రంగారెడ్డి జిల్లాలో దారుణం

రంగారెడ్డి, అక్టోబర్‌ 18 : జిల్లాలోని పరిగి మండలంలో దారుణం జరిగింది. మల్లెమోనిగూడకు చెందిన అనసూయ బాణామతి చేస్తుందనే నెపంతో స్థానికులు ఆమెను వివస్త్రను చేసి దాడి చేశారు. అవమానం భరించలేని అనసూయ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి…

వార్తలు

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌కు వెళ్లిన సీఎం

హైదరాబాద్: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. అక్కడ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.  

వార్తలు

‘స్వచ్ఛభారత్‌’లో పాల్గొన్న మహారాష్ట్ర గవర్నర్‌, నీతా అంబానీ

హైదరాబాద్‌: రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు శనివారం ముంబయిలో ‘స్వచ్ఛభారత్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రదాని మోదీ పిలుపుమేరకు నీతా అంబానీ, మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావుతో కలిసి ముంబయి రోడ్లపై…

వార్తలు

రాజేంద్రనగర్‌ అపార్డ్‌లో మహిళా భద్రతా రక్షణ కమిటీ బ’ాటీ

హైదరాబాద్‌: నగరంలోని రాజేంద్రనగర్‌ అపార్డ్‌లో శనివారం మహిళా భద్రతా రక్షణ కమిటీ బ’ాటీ అయ్యింది. మహిళా జడ్పీ ా’య్రర్‌పర్సన్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

వార్తలు

తెలంగాణ ఉపముఖ్యమంత్రి రాజయ్య

సుబేదారి(వరంగల్‌): జూనియర్‌ డాక్టర్ల సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారు వెంటనే సమ్మె విరమించి వైద్య సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి రాజయ్య జూడాలను కోరారు. శనివారం సర్క్యూట్‌ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడుతూ జూనియర్‌ డాక్టర్లు…

వార్తలు

తెలంగాణ జూనియన్‌ డాక్టర్ల సమ్మె ఉద్ధృతం

హైదరాబాద్‌: తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల సమ్మె ఉద్ధృతమైంది. రెండు రోజులుగా అత్యవసర సేవలను కూడా బహిష్కరించి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వైద్య విద్యలో భాగంగా ఏడాదిపాటు గ్రామీణ ఆసుపత్రుల్లో సేవలందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూనియర్‌ వైద్యులు…

వార్తలు

తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్గానికి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. త్వరలోనే ఇరు రాష్గాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య ఇందుకు సంబంధించిన ఒప్పందం జరగనుంది.