హత్యకేసులో ఇద్దరికి ఉరిశిక్ష
గోదావరిఖని కోర్టు సంచలన తీర్పు హైదరాబాద్/గోదావరిఖని, అక్టోబర్ 17 (జనంసాక్షి) : హత్యకేసులో ఇద్దరు నిందితులకు ఉరిశిక్ష పడిం ది. ఈమేరకు గోదావరిఖని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నలుగురిని కిరాతకంగా హతమార్చిన ఇద్దరు హంతకులకు న్యాయస్థానం మరణ…










