Monday, 2 November 2026

October 2014

వార్తలు

ఈనెల 24న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం

హైదరాబాద్: ఈ నెల 24వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. 24న సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. బడ్జెట్ సమావేశాతో పాటు, పలు కీలక అంశాలపై రాష్ట్ర కేబినెట్…

వార్తలు

24న టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష భేటీ

హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం భేటీకానుంది. ఈమేరకు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి తెలిపారు. ఈనెల 24వ తేదీన తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమవుతారని…

Featured News

అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

తెలంగాణ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌: పోలీసు అమరుల త్యాగాలు అమూల్యమైనవి, వెలకట్టలేనివని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గోషామహల్‌లోని శివకుమార్‌లాల్‌ పోలీస్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణదినోత్సవంలో కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు… ఏటా అమరులను…

Featured News

అన్నంపెట్టే రైతన్నకు రుణమాఫీ చేస్తే తప్పా?

రుణమాఫీ వద్దన్న పిటిషనర్‌ను తలంటిన హైకోర్టు హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి) : అన్నంపెట్టే అన్నదాతకు రుణమాఫీ చేస్తే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. రుణమాఫీ వద్దన్న పిటిషనర్‌ను కోర్టు తలంటింది. రైతు రుణమాఫీ చట్టవిరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌పై ఉన్నత…

Featured News

పసిడి దిగుమతులపై మరిన్ని ఆంక్షలు

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 20 (జనంసాక్షి) : బంగారం దిగుమతిపై కేంద్రం మరిన్ని ఆంక్షలు విధించనుంది. దీపావళి పండుగ తర్వాత ఈ విషయంపై దృష్టిసారించన్నుట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. బంగారం దిగుమతులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.…

Featured News

తుపాను బాధితులను ఆదుకోవాలి

ఒడిషాలో రాహుల్‌ పర్యటన భువనేశ్వర్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి) : తుపాను బాధితులను ఆదుకోవాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. సోమవారం ఒడిశా లో ఆయన పర్యటించారు. హుదూద్‌ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో బాధితు లను పరామర్శిస్తున్నారు.…

వార్తలు

అమర పోలీసులకు సీఎం నివాళి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి) : పోలీసు అమరవీరు లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివాళ్ళర్పించారు. విధి నిర్వ హణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరుల త్యాగానికి సార్థకత చేకూరాలని ఆయన అన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను…

వార్తలు

తెలంగాణ ఇంటర్‌బోర్డు ఏర్పాటు

దస్త్రంపై సీఎం సంతకం జీఓ విడుదల ఇక నుంచి వేర్వేరుగా ఇంటర్‌ పర్షీలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణ ఇంటర్‌ బోర్డు ఏర్పా టు దస్త్రంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చే శారు. ఈమేరకు జీఓ…

వార్తలు

ప్రతిఒక్కరూ అనునిత్యం విద్యార్థే

వైద్య పరిశోధనల్లో మనం వెనుకబడ్డాం మరింత ముందుకు వెళ్లాలి ఎయిమ్స్‌ స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 20 (జనంసాక్షి) : ప్రతిఒక్కరూ అనునిత్యం విద్యార్థేనని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. వైద్య పరిశోధనల్లో మనం వెనుకబడి ఉన్నామని,…

Cover Story

ఆంధ్రాలో ఘోరం

పటాకుల పేలుడు ప్రమాదంలో 12మంది మృతి ఆరుగురి తీవ్రగాయాలు, నలుగురి పరిస్థితి విషమం హౖేెదరాబాద్‌/కొత్తపల్లి, అక్టోబర్‌ 20 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోరం జరిగింది. పటాకుల పేలుడు ప్రమా దంలో 12 మంది మృత్యువాత పడ్డారు. ఆరుగురికి…